పాలరాయి (మార్బుల్) - అదృష్టం - chintamani free astrology

పాలరాయి (మార్బుల్)  - అదృష్టం
chintamani free astrology
chintamani free astrology
పాలరాయినే చలువరాయి అంటారు. ఈ రాయికి శుక్రుడు, గురువు, చంద్రుడు మొదలైన వారి శక్తివంతమైన ఆకర్షణ ఉంటుంది. అందువలన ఈ రాయి వాడిన వారికి అదృష్టం బలంగా కలుగుతుంది.
1. చిన్న చిన్న పాలరాయి ముక్కలను జేబులో గానీ, పర్సులో గానీ వేసుకుంటే డబ్బు రాబడి ఉంటుంది. దరిద్రం తొలగుతుంది.
2. ఇంటికి పాలరాయి నేల వేసుకుంటే ఆ ఇంటి వారికి అదృష్టం పడుతుంది. పెళ్ళిల్లు అవుతాయి. సంతానం కలుగుతుంది. వ్యాపారం అభివృద్ది చెందుతుంది.
3. పాలరాయి ముక్కలు కారులో గానీ, స్కూటర్ డిక్కీలో గాని వేసుకుని ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరగవు.
chintamani free astrology
For Free Astrology click here

Comments