![]() |
karthaveerya - chintamani free astrology |
ఓం కార్త వీర్యా ఖలద్వేషీ కృతవీర్యో సుతోబనీ
సహస్రబాహుః శతృఘ్నోర్తవాసా ధనుర్థరః
రక్తగంధో రక్తమాల్యో రాజాస్మర్తురభీష్టదః
సంపదస్తస్య జాయంతే జనాః సరేవవశం గతాః
రాజానో దాసతాం యాన్తి అరిపక్షో వశ్యతాంగతః
ఆనయత్యాశు దూరస్థః క్షేమలాభయుతం ప్రియామ్
సర్వసిద్ధి కరం స్తోత్రం జప్తూ ప్త్రుణాం సర్వకామదమ్
కార్తవీర్యో మహావీర్యో సర్వశతృ వినాశకః
సర్వత్ర సర్వదా తిష్ఠ దృష్టాన్ నాశయ పాహిమాం
ఉత్తిష్ఠ దుష్టదమన సప్తద్వీపైక పాలకః
త్వమేవ శరణం ప్రాప్తం సర్వతో రక్షరక్షమాం
దుష్టఘ్ను కిం త్వ స్వరూపిణి కింతిష్ఠసి కించిరాయసి
పాహినః సర్వదా సర్వభయేభ్యః స్వసుతానిచ
మతి భంగః స్వరోహీనః శతౄణాం ముఖ భంజనం
రిపూణాంచ సదైవాస్తు సభాయం మే జయంకురు
యస్య స్మరణ మాత్రేణ సర్వదుఃఖక్షయే భవేత్
తం నమామి మహావీరమర్జునం కృత వీర్యజమ్
హైహయాధిపతేః స్తోత్రం సహస్రవృత్తికం కృతమ్
వాంచితార్థ ప్రదం లాణాం శూద్రాద్యైన శృతం యది.
కార్తవీర్యార్జునో నామ రాజాబాహ్వోః సహస్రవాన్
తస్య సంస్మరణా దేవ హృతం
ఫలితం : మీ జీవితంలో కోల్పోయిన వాటిని తిరిగి పొందటానికి, (మనిషి గాని, పెంపుడు జంతువుగాని, మీకు ఇష్టమైన వస్తువు కాని, మీకు రావల్సిన బాకీలు కాని, భూమిగాని, మీ ఇంట్లో దొంగిలించబడిన వస్తువుగాని మరేదైనా కానియండి, ) మరల తిరిగి రావాలంటే అమృతతుల్యమైన ఈ మంత్రాన్ని అనుష్ఠించండి. ఫలితం మీకే తెలుస్తుంది.
గమనిక: మీ శక్తి అనుసారం రోజుకు ఒకసారి నుంచి ఎన్నిసార్లయినా స్తోత్రాన్ని ఫఠించండి. ఫలితం తొందరగా రావాలంటే వీలైనంత ఎక్కువ సార్లు పఠించండి.
![]() |
For free astrology click here |
Comments
Post a Comment