ఋణవిమోచన శ్రీ గణేశ స్తోత్రం (అప్పులు తీరుటకు) -Runavimochan Sree Ganesha Stotram - chintamani Free Astrology

ఋణవిమోచన శ్రీ గణేశ స్తోత్రం (అప్పులు తీరుటకు)
Runa Vimochana Sree Ganesha Stotram - chintamani free astrology
chintamani free astrology

అస్యశ్రీ ఋణహర్తృ గణపతి స్తోత్రమంత్రస్య సదాశివ ఋషిః । అనుష్టుప్ఛందః
శ్రీ ఋణహర్తృ గణపతిర్దేవతా । గౌం బీజం । గం శక్తిః గోం కీలకం ।
సకల ఋణనాశనే జపేవినియోగః ।
ఓం గణేశ । ఋణంఛింది । వరేణ్యం । హుం నమః ఫట్ ।
ఇతి కర హృదయాదిన్యాసః ।।
సిందూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం ।
బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్దెర్యతం తం ప్రణమామి దేవమ్ ।।
సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్ పూజితః ఫలసిద్దయేః
సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే ।।
త్రిపురస్య వధాత్పూర్వం శంభునా సమ్యగర్చితః
సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే ।।
హిరణ్యకశ్యప్వాధీనాం వధార్ధే విష్ణునా2ర్చితః
సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే ।।
మహిషస్య వధే దేవ్యా గణనాథః ప్రపూజితః ।
సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే ।।
తారకస్య వధాత్పూర్యం కుమారేణ ప్రపూజితః ।
సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే ।।
భాస్కరేణు గణేశోహి పూజితశ్చ సుశుద్ధ యేః
సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే ।।
శశినా కాంతి వృద్ధ్యర్థం పూజితో గణనాయకః ।
సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే ।।
పాలనాయచ తపసాం విశ్వామిత్రేణ పూజితః
సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే ।।
ఇదం త్వృణహరం స్తోత్రం తీవ్రవారిద్ర్యనాశనం ।
ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః
దారిద్ర్యం దారుణం త్యక్త్యా కుబేరసమతాం ప్రజేత్ ।
ఫడంతో 2 యం మహామంత్రః సార్ధపంచదశాక్షరః

ఫలితం : 
ప్రతిరోజు వీలుకాక పోతే వారానికి ఒక సారైనా ఫఠించినట్లయితే ఫలితం ఉంటుంది. 
త్వరగా తీరాలంటే మీకు  ఎంత ఎక్కవ వీలైతే అన్నిసార్లు చదువండి.

chintamani free astrology
For free astrology Click Here




Comments