అద్దాలతో అద్ర్రుష్టం - chintamani free astrology

అద్దాలతో అద్ర్రుష్టం
chintamani free astrology
chintamani free astrology
 

అద్దాలు చంద్రని మరియు బ్రుహస్పతిని ఆకర్షిస్తాయి.   బ్ర్రుహస్పతి అద్ర్రుష్ట్నాన్ని ఇస్తాడు, చంద్రుడు ధనాన్ని ఇస్తాడు. కాబట్టి ఇంట్లో అద్దాలు ఉంటే ధనం, అద్ర్రష్టాలు రెండూ కలిసి వస్తాయి.
1. పెద్ద అద్దాలను ఈశాన్యంలో పెడితే మంచిది. అద్ర్రుష్టం, సౌక్యం ఉంటాయి.
2. ఉత్తర ఈశాన్యంలో అద్దం ఉంచితే డబ్బు బాగా వస్తుంది.
3. తూర్పు ఈశన్యంలో అద్దాలు సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తాయి.
4. వాయువ్యంలో అద్దాలు వ్యాపారాన్ని బాగా అభివ్ర్రుద్ది చేస్తాయి.
5. తూర్పులో, తూర్పు ఈశాన్యంలో మరియు ఉత్తరంలో, ఉత్తర ఈశాన్యంలో అద్దాలు ఉంచాలి.
6. నైరుతిలో అద్దాలు అసలు ఉండరాదు. దక్షిణంలో మరియు పడమరలో కూడా అద్దాలు ఉండరాదు. ఒక వేళ దక్షిణంలో, పడమరలో అద్దాలు పెట్టవలసి వస్తే తూర్పు ఉత్తరంలో అంతకంటూ పెద్ద అద్దాలు పెట్టాలి.

Comments