పెండ్లి, వధూవరుల జాతకాలు సరిచూచుట - chintamani free astrology

పెండ్లి, వధూవరుల జాతకాలు సరిచూచుట
  chintamani free astrology
chintamani free astrology
1. నక్షత్రాలకు గణాలు : 
వధువు నక్షత్రం, వరుని నక్షత్రం తీసుకొని పట్టిక ప్రకారం ఎన్ని పాయింట్లు వచ్చాయో చూడాలి. గరిష్ట సంఖ్య 36. ఈ 36 కు కనీసం 18 పాయింట్లు వస్తే జాతకాలు కలిసినట్లు, లేదంటే కలియనట్లు.
2. పష్టాష్టక దోషం : 
వధువు, వరుడు యొక్క రాశి నుండి వరుడు, వధువు రాశి 6వది గానీ 8వ ది గానీ కారాదు. రాజులు చూసినట్లయితే లగ్నాలు కూడా పష్టాష్టక దోషం చూడాలి. పష్టాష్టక దోషం రాశికి గానీ, లగ్నానికి గానీ ఉన్నట్లయితే జాతకాలు కలువడం లేదని అర్ధం.
3. కుజ దోషం :  
వధూదరులిద్దరికీ కుజ దోషం ఉండాలి, లేదంటే ఇద్దరికీ ఉండకూడదు.
4. కుటుంబ స్థానం : 
ఇద్దరి జాతకాలలోనూ రెండవ స్థానం పరిస్థితి చూడాలి. వధువు మరియు వరుని జాతకంలో రెండవ స్థానంలో శుభగ్రహాలు ఉంటే మంచిది. ఒక వేళ రెండవ స్థానంలో పాప గ్రహాలు ఉంటే ఇద్దరి జాతకాలలోనూ ఉంగేటట్లు చూడాలి.
5. వివాహ సమయంలో జాతుల పొంతన అనేది సమర్ధుడైన జ్యోతిష్య పండితునితో చేయించడం మంచిది.
  chintamani free astrology
For Free Astrology click here


Comments