రత్నధారణ - పద్దతులు
అద్రుష్టాన్ని పొందడానికి గాను రత్నాలను వాడటం అనేది వేల సంవత్సరాలుగా వస్తున్న ఆచారం. రత్నాలను వాడటం వలన సమస్యలు తొలగుతాయి, అద్రుష్టం కలుగుతుంది. అయితే ఎవరు ఏ రత్నాన్ని ధరించాలి, ఎప్పడు ధరించాలని అనేది తెలుసుకోవాలి. రత్నాలు ధరించే పద్దతులు చాలా ఉన్నాయి.
1. లగ్నాన్ని (రాశి) బట్టి రత్నధారణ
2. నక్షత్రాలను బట్టి రత్నాలు ధరింజచడం
3. దశను బట్టి
4. గోచారాన్ని బట్టి
5. స్ర్తీపురుషులను బట్టి
6. వ్రుత్తిని బట్టి
7. నవరత్నాల ఉంగరం
8. బలహీనతను బట్టి రత్నధారణ
రత్నాలు నవగ్రహాలను బట్టి 9 రకాలు.
1. సూర్యుడు - కెంపు (మాణిక్యం)
2. చంద్రుడు - ముత్యము
3. గురువు - కనక పుష్యరాగము
4. బుధుడు - పచ్చ (మరకతం)
5. కుజుడు - పగడం
6. శని - నీలం
7. శక్రుడు - వజ్రం (రవ్వ)
8. రాహువు - గోమేధికం
9. కేతువు - వైఢూర్యం (పిల్లి కన్ను)
1. లగ్నాన్ని (రాశి) బట్టి రత్నధారణ
ఈ పద్దతి ప్రకారం రత్నధారణ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.
1. మేష లగ్నం - కెంపు, కనక పుష్యరాగం
2. వ్రుషభ లగ్నం - నీలం, పచ్చ, కెంపు
3. మిధున లగ్నం - వజ్రం, పచ్చ
4. కర్కాటక లగ్నం - పగడం, ముత్యం, కనకపుష్యరాగం
5. సింహ లగ్నం - పగడం, కెంపు, కనకపుష్యరాగం
6. కన్య లగ్నం - వజ్రం, పచ్చ
7. తులా లగ్నం - నీలం, పచ్చ
8. వ్రుచ్చిక లగ్నం - కనక పుష్యరాగం, కెంపు, ముత్యం
9. ధనస్సు లగ్నం - కెంపు, కనక పుష్యగాగం
10. మకర లగ్నం - వజ్రం, పచ్చ
11. కుంభ లగ్నం - వజ్రం, కెంపు
12. మీన లగ్నం - ముత్యం, పగడం, కనక పుష్యరాగం.
2. నక్షత్రాలను బట్టి రత్నాలు ధరింజచడం
నక్ష్రత్రాన్ని బట్టి రాయిని ధరించడం బాగా అమలులో ఉన్న పద్దతి.
నక్షత్రాలు - రత్నం
1. అశ్విని, 2. భరణి, 3. మఖ, 4. మూల - వైడూర్యం
5. పుబ్బ (పూర్వ ఫల్గుని ), పూర్వాషాడ - వజ్రం
7. క్రుత్తిక, 8. ఉత్తర, 9. ఉత్తరాషాఢ - కెంపు
10. రోహిణి, 11. హస్త, 12. శ్రవణం - ముత్యం
13. మ్రుగశిర, 14.చిత్త, 15. ధనిష్ఠ - పగడం
16. ఆరుద్ర, 17. స్వాతి, 18. శతభిషం - గోమేధికం
19. పునర్వసు, 20. విశాఖ, 21. పూర్వాభాద్ర - కనక పుష్యరాగం
22. పుష్యమి, 23. అనూరాధ, 24. ఉత్తరాభాద్ర- నీలం
25. అశ్లేష, 26. జేష్ఠ, 27. రేవతి - పచ్చ
3. దశను బట్టి రత్నధారణ
ఏ దశ జాతకులకు నడుస్తుందో ఆ దశను బట్టి ఒక రత్నం ఆ దశాంతం వరకు ధరించాలి. అలాగే ఏ అంతర్ధశ నడుస్తుందో ఆ కాలంలో ఆ గ్రహరత్నం ధరించడం జరుగుతుంది. ఈ పద్ధతి కూడా బాగా ప్రచారం లో ఉన్నది.
దశ, అంతర్ధశ - రత్నం
1. రవి దశ - కెంపు
2. చంద్ర దశ - ముత్యం
3. కుజ దశ - పగడం
4. రాహు దశ - గోమేధికం
5. గురుదశ - కనక పుష్యరాగం
6. శని దశ - నీలం
7. బుధ దశ - పచ్చ
8. కేతు దశ - వైఢూర్యం ( పిల్లి కన్ను)
9. శుక్ర దశ - వజ్రం
4. గోచారాన్ని బట్టి రత్నధారణ
ప్రస్తుతం జాతకుల రాశిపై ఏ గ్రహం యొక్క సంచారం జరుగుతుందో ఆ గ్రహ రత్నాన్ని ధరించాలి.
ఈ పద్దతి కూడా బాగా ప్రచారంలో ఉన్నది.
1. ఏలినాటి శని (7 1/2 సం.లు)
2. అష్టమ శని ( 2 1/2 సం.లు) - నీలం ధరించాలి.
3. అర్ధాష్టమ శని (2 1/2 సం.లు)
4. 4 లో గురువు ( 1 సం.) - కనక పుష్యరాగం ధరించాలి.
5. అష్టమంలో గురువు ( 1 సం.)
5. గ్రహం యొక్క బలహీనతను బట్టి రత్నధారణ
జాతక చక్రంలో ఏదైనా గ్రహం నీచలో పడితే ఆ నీచ గ్రహం యొక్క రత్నాన్ని ధరించడం ఈ పద్దతిలో ఉన్నది. ఈ పద్దతి కూడా బాగా ప్రచారంలో ఉన్నది.
6. స్త్రీ పురుషులను బట్టి రత్న ధారణ
ఈ పద్ధతి ప్రకారం స్త్రీలు ముత్యాలు, పగడాలు, వజ్రాలు యధేచ్చగా ధరించవచ్చును.
కనక పుష్యరాగాలు, కెంపులు పురుషులెవరైనా ధరించ వచ్చను.
7. వ్రుత్తిని బట్టి రత్నధారణ
పుట్టిన తేది, సమయాలు లేని వారు వ్రుత్తిని బట్టి రత్నధారణ చేయవచ్చును.
1. ప్రభుత్వోద్యోగులు - కెంపు
2. వ్యాపారస్తులు - వజ్రాలు, పచ్చలు
3. న్యాయవాదులు - నీలం
4. పోలీసు, సైన్యం ఉద్యోగులు - పగడం
5. డాక్టర్లు - పగడం, గోమేధికం
6. జ్యోతిష్యులు, వాస్తు పండితులు - పచ్చ
7. రాజకీయనాయకులు - కెంపు, వజ్రం
8. డ్రయివర్లు, ట్రాన్సుపోర్టు - పచ్చ
9. క్రీడాకారులు - పచ్చ, పగడం
10. హోటల్ వ్యాపారులు, ఉద్యోగులు - నీలం, ముత్యం
![]() |
chintamani free astrology |
అద్రుష్టాన్ని పొందడానికి గాను రత్నాలను వాడటం అనేది వేల సంవత్సరాలుగా వస్తున్న ఆచారం. రత్నాలను వాడటం వలన సమస్యలు తొలగుతాయి, అద్రుష్టం కలుగుతుంది. అయితే ఎవరు ఏ రత్నాన్ని ధరించాలి, ఎప్పడు ధరించాలని అనేది తెలుసుకోవాలి. రత్నాలు ధరించే పద్దతులు చాలా ఉన్నాయి.
1. లగ్నాన్ని (రాశి) బట్టి రత్నధారణ
2. నక్షత్రాలను బట్టి రత్నాలు ధరింజచడం
3. దశను బట్టి
4. గోచారాన్ని బట్టి
5. స్ర్తీపురుషులను బట్టి
6. వ్రుత్తిని బట్టి
7. నవరత్నాల ఉంగరం
8. బలహీనతను బట్టి రత్నధారణ
![]() |
For free astrology in click here |
1. సూర్యుడు - కెంపు (మాణిక్యం)
2. చంద్రుడు - ముత్యము
3. గురువు - కనక పుష్యరాగము
4. బుధుడు - పచ్చ (మరకతం)
5. కుజుడు - పగడం
6. శని - నీలం
7. శక్రుడు - వజ్రం (రవ్వ)
8. రాహువు - గోమేధికం
9. కేతువు - వైఢూర్యం (పిల్లి కన్ను)
1. లగ్నాన్ని (రాశి) బట్టి రత్నధారణ
ఈ పద్దతి ప్రకారం రత్నధారణ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.
1. మేష లగ్నం - కెంపు, కనక పుష్యరాగం
2. వ్రుషభ లగ్నం - నీలం, పచ్చ, కెంపు
3. మిధున లగ్నం - వజ్రం, పచ్చ
4. కర్కాటక లగ్నం - పగడం, ముత్యం, కనకపుష్యరాగం
5. సింహ లగ్నం - పగడం, కెంపు, కనకపుష్యరాగం
6. కన్య లగ్నం - వజ్రం, పచ్చ
7. తులా లగ్నం - నీలం, పచ్చ
8. వ్రుచ్చిక లగ్నం - కనక పుష్యరాగం, కెంపు, ముత్యం
9. ధనస్సు లగ్నం - కెంపు, కనక పుష్యగాగం
10. మకర లగ్నం - వజ్రం, పచ్చ
11. కుంభ లగ్నం - వజ్రం, కెంపు
12. మీన లగ్నం - ముత్యం, పగడం, కనక పుష్యరాగం.
2. నక్షత్రాలను బట్టి రత్నాలు ధరింజచడం
నక్ష్రత్రాన్ని బట్టి రాయిని ధరించడం బాగా అమలులో ఉన్న పద్దతి.
నక్షత్రాలు - రత్నం
1. అశ్విని, 2. భరణి, 3. మఖ, 4. మూల - వైడూర్యం
5. పుబ్బ (పూర్వ ఫల్గుని ), పూర్వాషాడ - వజ్రం
7. క్రుత్తిక, 8. ఉత్తర, 9. ఉత్తరాషాఢ - కెంపు
10. రోహిణి, 11. హస్త, 12. శ్రవణం - ముత్యం
13. మ్రుగశిర, 14.చిత్త, 15. ధనిష్ఠ - పగడం
16. ఆరుద్ర, 17. స్వాతి, 18. శతభిషం - గోమేధికం
19. పునర్వసు, 20. విశాఖ, 21. పూర్వాభాద్ర - కనక పుష్యరాగం
22. పుష్యమి, 23. అనూరాధ, 24. ఉత్తరాభాద్ర- నీలం
25. అశ్లేష, 26. జేష్ఠ, 27. రేవతి - పచ్చ
3. దశను బట్టి రత్నధారణ
ఏ దశ జాతకులకు నడుస్తుందో ఆ దశను బట్టి ఒక రత్నం ఆ దశాంతం వరకు ధరించాలి. అలాగే ఏ అంతర్ధశ నడుస్తుందో ఆ కాలంలో ఆ గ్రహరత్నం ధరించడం జరుగుతుంది. ఈ పద్ధతి కూడా బాగా ప్రచారం లో ఉన్నది.
దశ, అంతర్ధశ - రత్నం
1. రవి దశ - కెంపు
2. చంద్ర దశ - ముత్యం
3. కుజ దశ - పగడం
4. రాహు దశ - గోమేధికం
5. గురుదశ - కనక పుష్యరాగం
6. శని దశ - నీలం
7. బుధ దశ - పచ్చ
8. కేతు దశ - వైఢూర్యం ( పిల్లి కన్ను)
9. శుక్ర దశ - వజ్రం
4. గోచారాన్ని బట్టి రత్నధారణ
ప్రస్తుతం జాతకుల రాశిపై ఏ గ్రహం యొక్క సంచారం జరుగుతుందో ఆ గ్రహ రత్నాన్ని ధరించాలి.
ఈ పద్దతి కూడా బాగా ప్రచారంలో ఉన్నది.
1. ఏలినాటి శని (7 1/2 సం.లు)
2. అష్టమ శని ( 2 1/2 సం.లు) - నీలం ధరించాలి.
3. అర్ధాష్టమ శని (2 1/2 సం.లు)
4. 4 లో గురువు ( 1 సం.) - కనక పుష్యరాగం ధరించాలి.
5. అష్టమంలో గురువు ( 1 సం.)
5. గ్రహం యొక్క బలహీనతను బట్టి రత్నధారణ
జాతక చక్రంలో ఏదైనా గ్రహం నీచలో పడితే ఆ నీచ గ్రహం యొక్క రత్నాన్ని ధరించడం ఈ పద్దతిలో ఉన్నది. ఈ పద్దతి కూడా బాగా ప్రచారంలో ఉన్నది.
6. స్త్రీ పురుషులను బట్టి రత్న ధారణ
ఈ పద్ధతి ప్రకారం స్త్రీలు ముత్యాలు, పగడాలు, వజ్రాలు యధేచ్చగా ధరించవచ్చును.
కనక పుష్యరాగాలు, కెంపులు పురుషులెవరైనా ధరించ వచ్చను.
7. వ్రుత్తిని బట్టి రత్నధారణ
పుట్టిన తేది, సమయాలు లేని వారు వ్రుత్తిని బట్టి రత్నధారణ చేయవచ్చును.
1. ప్రభుత్వోద్యోగులు - కెంపు
2. వ్యాపారస్తులు - వజ్రాలు, పచ్చలు
3. న్యాయవాదులు - నీలం
4. పోలీసు, సైన్యం ఉద్యోగులు - పగడం
5. డాక్టర్లు - పగడం, గోమేధికం
6. జ్యోతిష్యులు, వాస్తు పండితులు - పచ్చ
7. రాజకీయనాయకులు - కెంపు, వజ్రం
8. డ్రయివర్లు, ట్రాన్సుపోర్టు - పచ్చ
9. క్రీడాకారులు - పచ్చ, పగడం
10. హోటల్ వ్యాపారులు, ఉద్యోగులు - నీలం, ముత్యం
Comments
Post a Comment