వెండి - బంగారం లతో అదృష్టం - chintamani free Astrology

వెండి - బంగారం లతో అదృష్టం

chintamani - free astrology
chintamani - free Astrology Service
వెండి, బంగారం ఎక్కడ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి కాపురం ఉంటుంది. వెండి గ్లాసులు, వెండి పళ్లాలు, వెండి గిన్నెలు వాడే వారి ఇళ్లల్లోకి డబ్బు, అదృష్టం వచ్చి చేరుతుంది.  వెండి విగ్రహాలు, వెండి పూజా సామాగ్రి, వెండి నాణాలు, ఇంట్లో తప్పని సరిగా ఉండాలి. స్ర్తీలు, పురుషులు బంగారు ఆభరణాలు ధరించడం వలన అదృష్టాన్ని, డబ్బులను పొందుతారు. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి.
- నగదు బీరువ్వాల్లో బంగారు నాణాలు మరియు వెండి నాణాలు ఉంచడం వల్ల డబ్బుతో బీరువా నిండుతుంది.
- బంగారు లేదా వెండి నాణాలు 2, 11, 101 ఈ సంఖ్యలో బీరువాలో ఉంచడం  అదృష్టకరం.
- అక్షయ తృతీయ నాడు కొంత వెండి లేదా బంగారం కొనడం వలన మంచి సంతానం, వివాహాలు గ్రుహయోగం, వ్యాపార లాభం ఉంటాయి.

Comments