దశరథ ప్రోక్త శని స్త్రోత్రము
నమః కృష్ణాయ నీలాయ । శిభి ఖండ నిభాయచ ।
నమో నీల మధూకాయ । నీలోత్పల నిభాయచ ।
నమో నిర్మాంస దేహాయ । దీర్ఘ శ్రుతి జటాయచ ।
నమో విశాల నేత్రాయ । శుష్కోదర భయానక ।
నమోః పౌరుష గాత్రాయ । స్థూల రోమాయతే నమః ।
నమో నిత్యం క్షుధార్తాయ । నిత్య తృప్తాయతే నమః ।
నమో దీర్ఘాయ శుష్కాయ । కాలదంష్ట్ర నమోస్తుతే ।
నమస్తే ఘోర రూపాయ । దుర్నిరీక్ష్యాయతే నమః ।
నమస్తే సర్వ భక్షాయ । వలీముఖ నమోస్తుతే ।
సూర్య పుత్ర నమస్తేస్తు । భాస్కరో భయ దాయినే |
అధో దృష్టే నమస్తే స్తు । సంవర్తక నమోస్తుతే ।
నమో మందగతే తుభ్యం । నిష్ర్పభాయ నమోనమః ।
తపసా జ్ఙాన దేహాయ । నిత్యయోగ రతాయచ ।
జ్ఙాన చక్షుర్నమస్తే స్తు । కశ్యపాత్మజ సూనవే ।
తుష్టో దదాసి రాజ్యం తం । క్రకుద్ధో హారసి తత్ క్షణాత్ ।
దేవాసుర మనుష్యాశ్చ । సిద్ధ విద్యాధరో రగాః ।
ఫలితం : శని గ్రహ అనుగ్రహం కోసం, ఏలినాటి శని దోశాలు తొలిగుటకు మీకు దగ్గరలో గల దేవాలయానికి వెళ్ళి ఆ గుడిలో ఉన్శ నవగ్రహలలో శని గ్రహ దైవానికి నవ్వుల నూనెతో అభిషేకం చేస్తూ ఈ స్తోత్రన్ని పఠించండి. ఫలితం తప్పక ఉంటుంది.
శనిగ్రహ దోశాలు తెలుసుకొనుటకు ఈ లింక్ పై క్లిక్ చేయండి
![]() |
chintamani free astrology |

For free Astrology Click Here |
Comments
Post a Comment