నీరు- అదృష్టం - ఉంచవలసి చోటు - chintamani free astrology

నీరు- అదృష్టం - ఉంచవలసి చోటు

chintamani free astrology
chintamani free astrology
నీటిని సరిగా నిల్వ చేస్తే దాని ద్వారా గొప్ప అదృష్టాలను పొందవచు్చను.
1. బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చే ముందు కాళ్లు కడుక్కొంటే సర్వదోషాలు, పాపాలు, రోగాలు పోతాయి.
2. చల్లటి నీళ్లలో గానీ, గోరు వెచ్చటి నీళ్ళలో గానీ ఉత్తరం వైపు లేదా తూర్పు వైపునకు కాళ్లు పెట్టుకు కూర్చుంటే ధన ఆదాయాలు పెరుగుతాయి. అదృష్టం పడుతుంది.
3. ఇంటికి వాయువ్యంలో గానీ, ఉత్తరం మధ్యలో గానీ నీళ్ల తొట్టెలు, నీటి పీపాలు, నీటి బకెట్లు పెడితే వెంటనే ధన రాబడి పెరుగుతుంది.
4. వాయువ్యంలోని ఖాళీ స్థలంలో నీటి జాలు లేదా నీటి మడుగులు (వాటర్ ఫాల్సు, పాండ్సు) వేసుకుంటే ఆ ఇంటివారికి డబ్బు నీటి వాగులా వచ్చి తీరుతుంది. అయితే వాయువ్యంలో నీటి నడుగులు నైలపైకి కట్టాలి. నేల క్రిందకు లోతుగా వెళ్ళరాదు.
chintamani free astrology
For Free Astrology click here

Comments