చింతామణి ప్రశ్నలు
మన నిత్య జీవితంలో ఎదురయ్యే అనేకానేక సమస్యలను ప్రశ్నల రూపంలో ఇవ్వడం జరిగినది.
మీది ఎలాంటి సమస్యనో ఆ ప్రశ్నను ఎంచుకోండి.
మీది ఎలాంటి సమస్యనో ఆ ప్రశ్నను ఎంచుకోండి.
సంఖ్య | చింతామణి ప్రశ్నలు | |||
---|---|---|---|---|
001. | నా మనస్సున యే యే (ఆలోచనలు) యోచనలున్నవి ? | |||
002. | నా జాతక స్వభావ మెట్టున్నది ? | |||
003. | నా శరీర లక్షణ మెట్లున్నది. ? | |||
004. | నా జన్మము సుఖమా ? కష్టమా ? | |||
011. | నాది పూర్ణాయువా, అల్పాయువా ? | |||
012. | నేను ధనాఢ్యునా ధరిద్రుడనా ? | |||
013. | ఇప్పుడు నే నే స్థితిలో నున్నాను. ? | |||
014. | నాకు యే యే సంవత్సరములు సామాన్యకష్టములున్నవి ? | |||
021 | నాకు గండాంతరవర్షము లెప్పుడు ? | |||
022. | నాకు యే రీతిలో మరణము కలుగును. ? | |||
023 | నా యిచ్చిత కార్యము (మనసులో అనుకుంటున్నది) అగునా, కాదా ? | |||
024. | నాకు ద్రవ్యలాభమగునా లేదా ? | |||
031. | నాకు ద్రవ్యవ్యయము ఎలా అవుతుంది ? | |||
032. | ఇతనిని అడుగుతే ఇచ్చునా, యివ్వడా ? | |||
033. | ఈ వస్తువు కొంటే లాభమా, నష్టమా ? | |||
034. | ఈ వస్తువు అమ్మకమవునా, కాదా ? | |||
041. | ఈ వ్యాపారం చేస్తే లాభమా, నష్టమా ? | |||
042. | ఈ తామ్ర వ్యాపారం చేస్తే లాభమా, నష్టమా ? | |||
043. | విదేశాలలో విక్రయించుటకు ఈ వస్తువు పంపితే ఎలావుంటుంది. ? | |||
044. | మృత్పాషాణసువర్ణాదిధాతు వ్యాపారము యందు లాభమా, నష్టమా ? | |||
051. | యీ వస్తువులకు ధరలుండునా లేదా ? | |||
052. | ఈ పాడి పసరం (ధాన్యం) కొంటే లాభమా, నష్టమా ? | |||
053. | ఈ ఎద్దును కొంటే లాభమా, నష్టమా ? | |||
054. | ఈ వాహనం కొంటే లాభమున్నదా ? | |||
061. | నా ఈ వ్యాపారములందు లాభముండునా ? | |||
062. | ఇతనితో స్నేహము చేసిన యెట్లుండును. ? | |||
063. | ఈ ధాన్యవ్యాపారం చేసిన లాభమా, నష్టమా ? | |||
064. | ఇతనికి అప్పు ఇచ్చిన తిరిగివచ్చనా, రాదా ? | |||
071. | ఇతనివద్ద నేను అప్పుచేసిన తీరునా లేదా ? | |||
072. | ఈసారి భాకీ వసూలగునా, లేదా ? | |||
073. | నా తోబుట్టువుతో నాకు ప్రీతి సుఖము కలదా లేదా ? | |||
074. | ఈ ప్రయాణం సాగునా లేదా ? | |||
081. | ఈ వూరికి పోయిన పనియగునా లేదా ? | |||
082. | యే కాలమందు నాకు యశస్సు(అభివృద్ది) కలదు ? | |||
083. | ఈ స్వప్నము యొక్క ఫలమేమి ? | |||
084. | నాకు తండ్రి పేమ కలదా, లేదా ? | |||
091. | నాకు తండ్రి ఆస్తి లభించునా, లేదా ? | |||
092. | ఈ ఇల్లు కొంటే మంచిదా, కాదా ? | |||
093. | ఈ ఇంటి గుణములు ఏ విధంగా ఉంటాయి ? | |||
094. | ఈ ఇల్లు నా స్వాధీనముగునా, కాదా ? | |||
101. | ఈ స్థలమున ఇల్లు కట్టితే బాగుండునా, లేదా ? | |||
102. | ఈ భూమి తీసుకుంటే అచ్చుబాటుగా ఉండునా, లేదా ? | |||
103. | ఈ భూమిలో తోట తోపు వేయించితే వృద్దికి వచ్చునా, లేదా ? | |||
104. | ఈ కృషి (పని) చేస్తే లాభమా, నష్టమా ? (ఈ ప్రశ్న అనేక రకాలుగా అన్వయించుకొనవచ్చు) | |||
111. | ఈసారి పంటలు పండునా, లేదా ? | |||
112. | ఈ కార్తెలో పంటలు పండునా లేదా ? | |||
113. | ఇక్కడ బావి త్రవ్వితే (బోరు వేయించిన) నీళ్ళు పడునా లేదా ? | |||
114. | ఈ గ్రామము నందు నివాసం చేసినచో సుఖమా, కష్టమా ? | |||
121. | ఈ మనిషిని దగ్గర చేర్చుకుంటే యెట్లుండును ? | |||
122. | ఇక్కడ నుండి వెళ్ళినవారు గ్రామం చేరినారా, లేదా ? | |||
123. | నాకు పిత్రు సుఖమున్నదా, లేదా (పిల్లలు కలుగునా) ? | |||
124. | ఈ పూడ్చిన ధనం దొరుకునా, దొరకదా ? | |||
131. | ఈ ఆస్తి మనకగునా, అన్యులకగునా ? | |||
132. | ఇతనికి సంతానం కలుగునా, లేదా ? | |||
133. | ఈ గర్భం నిజమా, కాదా ? | |||
134. | ఈ స్ర్తీకి సుఖ ప్రసవం అవుతుందా, కాదా ? | |||
141. | ఈ స్ర్తీకి గర్భమందు యే శిశువు పుట్టును. ? | |||
142. | ఈ స్ర్తీకి పుట్టిన శిశువు బ్రతుకునా, లేదా ? | |||
143. | ఈ చిన్న వానిని దత్తత తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది. ? | |||
144. | ఈ వర్తమానం వచ్చునా, రాధా ? | |||
151. | ఈ పుట్టిన వార్త నిజమా, కాదా ? | |||
152. | ఈ కవరులో ఏమి వృత్తాంతం ( విషయం) ఉంది. ? | |||
153. | ఈ వెళ్ళిన మనిషి కార్యం నెరవేర్చుకొని వచ్చునా, లేదా ? | |||
154. | ఇతనికి విద్యా ప్రాప్తి ఉన్నదా లేదా ? | |||
161. | ఇతనికి విద్య వచ్చునా రాధా ? | |||
162. | నాకు ఏ విద్య యందు (సరియగును) రుణమున్నది ? | |||
163. | ఈ కార్యమునకు మనిషిని పంపుదునా, వద్దా ? | |||
164. | ఈ రాజుచే (యజమాని) సుఖమా, కష్టమా ? | |||
171. | ఈతరి (ఈసారి) పరీక్ష పాస్ అగుదునా, లేదా ? | |||
172. | ఉద్యోగములో ప్రమెషన్ వస్తుందా, రాదా ? | |||
173. | నాకు ఉద్యోగ ప్రాప్తి కలదా, లేదా ? ( ఉద్యోగం వస్తుందా, రాదా) ? | |||
174. | ఈ పారిపోయినవాడు (ఇంటి నుండి వెళ్ళిన వారు) తిరిగి వచ్చునా, లేదా ? | |||
181. | ఈ తప్పిపోయిన పశువు చిక్కునా, లేదా ? | |||
182. | ఈ పోయన పశువు (వస్తువు) ఏ దిక్కున ఉన్నది. ? | |||
183. | ఈ రోగము (జబ్బు) తగ్గునా, లేదా ? | |||
184. | ఈ రోగికి ఏ విధంగా ఉంటుంది. ? | |||
191. | ఈ వైద్యునితో జబ్బు మానునా (తగ్గునా), లేదా ? | |||
192. | ఈ మాట జరిగినది నిజమా, అపద్దమా ? | |||
193. | ఈ సారి సేవకుడు ( వర్కర్) దొరుకునా, లేదా ? | |||
194. | ఇతడు చెప్పని వార్త నిజమా, అపద్దమా ? | |||
201. | ఇతని మీద సంశయము కలదా, లేదా ? | |||
202. | ఈ వేటాడితే చిక్కునా, లేదా ? | |||
203. | ఈ కలహమందు ( గొడవ) ఎవరికి విజయమగును ? | |||
204. | ఈ వ్యవహారము నందు లాభమా, నష్టమా ? | |||
211. | ఈ కేసు గెలుచునా, లేదా ? | |||
212. | ఇతనికి, నాకు రాజీ కుదురునా లేదా ? | |||
213. | మా ఇద్దరికి న్యాయం ఏ విధంగా జరుగుతుంది. ? | |||
214. | నాకు ఏ సంవత్సరమున వివాహ యోగమున్నది. ? | |||
221. | నాకు పెండ్లి (వివాహము) జరుగునా, లేదా ? | |||
222. | ఈ సంవత్సరము మా ఇంట శుభకార్యము జరుగునా, లేదా ? | |||
223. | ఈ కన్యను (వదువు, అమ్మాయి) అడిగితే ఇచ్చునా, లేదా ? | |||
224. | ఈ కన్యను (వదువు) చేసుకుంటే సుఖముగా నుండునా, లేదా ? | |||
231. | ఈ కన్య యొక్క గుణము ఏ విధముగా ఉంటుంది ? | |||
232. | నేను కోరిన (ప్రేమించిన) స్త్రీ లేదా పురుషుడు లభించునా, లేదా ? | |||
233. | ఈ స్త్రీకి లేదా పురుషునికి నా యందు ప్రేమ కలదా, లేదా ? | |||
234. | ఈ దాంపత్యము అనుకూలించునా, లేదా ? | |||
241. | నా పతి (భర్త)కి నా యందు ప్రేమ కలదా, లేదా ? | |||
242. | నేను పునర్వివాహము (మరల పెళ్లి) చేసుకొనిన ఏ విధంగా ఉంటుంది. ? | |||
243. | నా పతి (భర్త) పునర్వివాహం చేసుకొనిన ఏ విధంగా ఉంటుంది. ? | |||
244. | ఈ స్ర్తీ,పురుషులు ఏవిధంగా ప్రవర్తిందచెదరు. ? | |||
251. | నా యిద్దరు భార్యలు ఏ విధంగా ప్రవర్తిస్తారు. ? | |||
252. | ఈ పోయిన వస్తువు లభించునా, లేదా ? | |||
253. | ఈ దొంగ వయస్సు ఎంత ఉంటుంది. ? | |||
254. | ఈ వస్తువు ఎట్టి స్థలంలో ఉన్నది. ? | |||
261. | వస్తువు తీసినవారు ఎవరు ? | |||
262. | ఈ పోయిన సొమ్ము ఖర్చు అయినదా, లేదా ? | |||
263. | నాకు చింతా విముక్తి ( బాధలు) కలుగునా, లేదా ? | |||
264. | ఈ భయం తీరునా (తొలగునా) , లేదా ? | |||
271. | ఇతని వద్ద ( ఈ సంస్థ) లో నౌకరీ ( ఉధ్యోగం) సుఖమా, కష్టమా ? | |||
272. | నాకు యేవిధంగా నిర్యాణం ( మరణం) కలుగును. ? | |||
273. | ఈ ఆరాధ్య దేవత ప్రసన్నమగునా, లేదా ? | |||
274. | నేనే విధ్యయందు అధికుడనగుదును ( నిపుణుడు) ? | |||
281. | నాకు స్వగ్రామంలో (ఊరు) లాభమా, వేరే గ్రామములో లాభమా ? | |||
282. | నాకే ఏ పనివలన (ఉద్యోగము) జీవనము కలుగును. ? | |||
283. | ఈ యాత్రకు పోతే మంచి కలుగునా, కాదా ? | |||
284. | ఈ వ్రతము (పూజ) చేసిన ఫలమిచ్చునా, లేదా ? | |||
291. | ఈ లాటరీ, (ఎన్నికలలో) గెలుతునా ( వచ్చునా) లేదా ? | |||
292. | ఈ వచ్చెడి అధికారి గుణము ఏ విధంగా ఉంటుంది. ? | |||
293. | నాకు నౌకరి ( ఉధ్యోగము) వచ్చునా, రాదా ? | |||
294. | నాకు యే యే సంవత్సరము మేలు జరుగును. ? | |||
301. | నాకు మత్రు సుఖము ( పిల్లలు కలుగుట) ఎన్ని సంవత్సరములకు ఉండును. ? | |||
302. | నేను వ్యాపారం నందు భాగం కలిస్తే ( పాట్నర్ షిప్) లాభముండునా, లేదా ? | |||
303. | ఈ సారి రుణం (అప్పు) తీరునా, లేదా ? | |||
304. | ఈ బంధము మోక్షమగునా, కాదా ? | |||
311. | ఇతని సేవ నివృత్తి (ఫలితం) అవుతుందా, కాదా ? | |||
312. | ఈ భూత భాద నివృత్తి (తొలుగునా) అవుతుందా, కాదా ? | |||
313. | ఈ సంప్రాప్త విపత్తు ( కష్టం) పరిహారం అవుతుందా, కాదా ? | |||
ప్రశ్న విషయాను క్రమణిక సంపూర్ణమ్ | ||||
ముఖ్య గమనిక: పైన ఇవ్వబడిన ప్రశ్నలకు ఉచిత సమాధానాల కొరకు chintaamani.co.in నందు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని, లాగిన్ అవండి.
|
4
ReplyDeleteFor solution please visit our website www.chintaamani.co.in
Delete082
Delete234
ReplyDeleteFor solution please visit our website www.chintaamani.co.in
Delete22
ReplyDeleteFor solution please visit our website www.chintaamani.co.in
DeleteFor solution please visit our website www.chintaamani.co.in
ReplyDelete004 ans pls
ReplyDelete093
ReplyDelete082
ReplyDelete011
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete182
ReplyDelete