వాస్తు శాస్త్రము - నియమాలు
గ్ర్రుహ నిర్మాణానికి, అద్ర్రుష్ట దురద్రుష్టాలకు ఉన్న సంబంధాన్ని తెలియజేసే శాస్త్రం వాస్తు శాస్త్రం.
ఖాళీ స్థలం - నియమాలు :
1. తూర్పు-పడమర ఖాళీ స్థలం :
తూర్పులోకంటే పడమరలో తక్కువ ఖాళీ స్థలం వదలాలి. అనగా పడమరలో తక్కువ స్థలం, తూర్పులో ఎక్కువ ఖాళీ స్థలం వదలాలి, అలా కాక తూర్పులో కంటే పడమరలో ఎక్కవ ఖాళీ స్థలం ఉంటే ఇంటి యజమానికి ప్రాణ నష్టం, పరువు నష్టం, సంతాన నష్టం, అనారోగ్యాలు ఉంటాయి.
2. ఉత్తర - దక్షిణం ఖాళీ స్థలం :
ఉత్తరంలో కంటే దక్షిణంలో తక్కవ ఖాళీ స్థలం ఉండాలి. అనగా దక్షిణంలో తక్కువ ఖాళీ స్థలం, ఉత్తరంలో దాని కంటే ఎక్కవ ఖాళీ స్థలం ఉండాలి. ఉత్తరంలో కంటే దక్షిణంలో ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే దారిద్ర్యం, ఆస్తులకు నష్టం, స్ర్తీలకు అనారోగ్యాలు, కోర్టు కేసులు, అబార్షన్లు, పిల్లలకు అనారోగ్యాలు ఉంటాయి.
3. తూర్పు, ఉత్తరం ఖాళీ స్థలం :
తూర్పు మరియు ఉత్తర దిక్కులలో ఎటువైపు ఎక్కువ ఉండాలనే ప్రశ్న వస్తే ఉత్తరంలో ఎక్కవు ఖాళీ స్థలం ఉండాలని చెప్పాల్సి ఉంటుంది. ఐతే ఉత్తరంలో కంటూ తూర్పులో ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే నష్టాలు ఏమీ ఉండవు.
4. తూర్పు - దక్షిణం :
ఒక గ్రుహానికి దక్షిణంలో కంటే తూర్పులో ఎక్కువ ఖాళీ ఉండాలి. అలాకాక తూర్పు కంటే దక్షిణంలో ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే వాస్తు ప్రకారం మంచిది కాదు. తూర్పు కంటే దక్షిణం ఎక్కువగా ఉంటే స్ర్తీలకు అనారోగ్యాలు, అప్పులు, గౌరవ భంగం, భార్యాభర్తల మధ్య తగాదాలు ఉంటాయి.
5. ఉత్తరం -పడమర :
పడమర దిక్కులో ఉన్న ఖాళీ స్థలం కంటే ఉత్తర దిక్కులో ఉన్న ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి. కానీ ఉత్తరంలో కంటే పడమరలో ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే ఫలితం లేని శ్రమ, అనారోగ్యాలు, ఆపరేషన్లు, దురలవాట్లు, దారిద్ర్యం మొదలైన కష్టాలు ఉంటాయి.
6. దక్షిణం - పడమర :
దక్షిణంలో, పడమరలో సమానమైన ఖాళీ స్థలం ఉండటం మంచిది. మరీ సమానం కాకపోయినా కాస్త అటూ ఇటూగా ఒకదానికంటే మరొకటి కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చను. మరీ ఎక్కవు తేడా ఉండటం మంచిది కాదు.
ఎత్తు, పల్లాలు - నియమాలు
1. తూర్పు పల్లంగాను, పడమర ఎత్తుగాను ఉండాలి. అలా ఉంటే ఐశ్యర్యాభివ్రుద్ధి, పుత్ర సంతానం, ఆరోగ్యాలు, ఆయుష్షు ఉంటాంయి. పడమర పల్లం గాను, తూర్పు ఎత్తుగాను ఉంటే అనారోగ్యాలు, సంతానం వలన కష్టాలు, దరిద్రం ఉంటాయి.
2. ఉత్తరం పల్లంగాను, దక్షిణం ఎత్తుగాను ఉండాలి. ఉత్తరం పల్లంగా ఉంటే మంచి ఆదాయం, స్ర్తీలకు సంతోషాలు, కోరిన కోరికలు తీరడం, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఉత్తరం ఎత్తుగా ఉంటే దరిద్రం, ఆడపెత్తనం, వికలాంగులైన పిల్లలు, మొదలైన నష్టాలు ఉంటాయి.
3. తూర్పు, ఉత్తరాలలో రెండూ సమానంగా ఉండి ఈశాన్యం మూల ప్రాంతం పల్లంగా ఉండాలి. ఐతే కొన్ని స్థలాలలో తూర్పు కంటే ఉత్తరం ఎత్తుగా ఉంటుంది. కొన్ని స్థలాలలో ఉత్తం కంటే తూర్పు ఎత్తుగా ఉంటుంది. ఈ రెండు కూడా మంచివే. ఐతే ఈ ఉత్తర, తూర్పు ఖాళీ స్థలాలు పడమర, దక్షిణ ఖాళీ స్థలాలకంటే పల్లంగా ఉండాలి.
4. దక్షిణ పడరమరలలో ఏది ఎక్కువ ఎత్తుగా ఉండాలని మీమాంస వచ్చినప్పుడు ఏదైననూ ఉండవచ్చనని సమాధానం చెప్పవలసి ఉంటుంది. దక్షిణం దిక్కు, పడమర దిక్కు రెండూ కూడా సమానంగా ఉండవచ్చు. పడమరకంటే దక్షిణం ఎత్తుగా ఉండవచ్చు. దక్షిణం కంటే పడమర ఎత్తుగా ఉండవచ్చు.
స్థలం - ఆకారం - నియమాలు
1. చతురస్ర్తం - నాలుగు దిక్కులు సమానంగా ఉన్న స్థలం మంచిది.
2. దీర్ఘ చతురస్త్రం - ఎదురెదురు కొతలు సమానంగా ఉండే స్థలం కూడా మంచిదే.
3. ఉత్తర ఈశాన్యం పెరిగిన స్థలం - ఇది మంచిది.
4. తూర్పు ఈశాన్యం పెరిగిన స్థలం - ఇది మంచిది.
5. పడమర వాయువ్యం పెరిగిన స్థలం - పడమర వాయువ్యం పెరిగిన ఖాళీ స్థలం మంచిదే, ఐతే ఇల్లు కట్టిన తరువాత పడమరలో కంటే తూర్పులో ఎక్కవ ఖాళీ స్థలం ఉండాలి.
6. దక్షిణం, ఆగ్నేయం పెరిగిన స్థలం - ఇది కూడా మంచిదే, ఐతే ఇల్లు కట్టిన తరువాత దక్షిణంలో కంటే ఉత్తరంలో ఎక్కువ ఖాళీ ఉండాలి.
7. నైరుతి పెరిగిన స్థలం - ఇది మంచిది కాదు, ఏక్సిడెంట్లు, కాళ్ళకు దెబ్బలు, కోర్టు కేసులు, భార్యభర్తల మధ్య తగాదాల ఉంటాయి.
8. ఉత్తర వాయువ్యం పెరిగిన స్థలం - ఇది మంచిది కాదు, వ్యాపార నష్టాలు, వ్యసనాలు, దివాలా తీయడం, అప్పుల పాలవ్వడం ఉంటాయి.
9. తూర్పు ఆగ్నేయం పెరిగిన స్థలం - ఇదీ మంచిది కాదు, అనారోగ్యాలు, జైలు ప్రాప్తి, పనులలో ఆటంకాలు, ఆస్తుల కరిగిపోవడం, సుఖం లేకపోవడం మొదలైన ఫలితాలు ఉంటాయి.
10. ఈశాన్యం తగ్గిన స్థలం - ఇది మంచిది కాదు, వివాహాలలో ఆలస్యం, సంతానం లేకపోవడం, నిరుద్యోగం, వ్యాపారాలలో నష్టాలు వస్తూఉంటాయి.
గ్రహం - ఆకారం - నియమాలు :
1. గ్రుహాన్ని చతురస్త్రంగా కానీ దీర్ఘ చుతరస్త్రంగా గానీ మాత్రమే నర్మించాలి. చతురస్త్రం అనగా నాలుగు వైపులా సమానంగా ఉండటం. దీర్ఘ చతురస్త్రం అనగా ఎదురెదురు కొలతలు సమానంగా ఉండటం. ఇల్లు మెట్లతో కలిసి చతురస్త్రంగా ఉండాలి.
2. గ్రుహం చతురస్త్రంగా కానీ, దీర్ఘచతురస్త్రంగా కానీ ఉంటూ ఈశాన్యం కొద్దిగా పెరుగ వచ్చను. అలాగే దక్షిణం, ఆగ్నేయం, పడమర, వాయువ్యం కొద్దిగా పెరుగుతూ ఇంటిని నిర్మించుకోవచ్చను. ఐతే ఆయా మూలల స్థలం పెరిగినప్పడే ఈ నియమం వర్తిస్తుంది.
3. నైరుతిగానీ, ఉత్తర వాయువ్యంగానీ, తూర్పు ఆగ్నేయం గానీ పెరిగిన ఇల్లు చాలా ప్రమాధకరమైనవి. ఇటువంటి ఇళ్లల్లో కష్టాలు, దరిద్రాలు, తగాదాలు, అనారోగ్యాలు కాపురం ఉంటాయి.
పిల్లర్లు- భీములు - నియమాలు :
1. కాంక్రీటు పిల్లర్లు గానీ, కలప దూలాలు గానీ, బీములు గానీ, అడ్డదూలాలు గానీ సరిగ్గా ఇంటి మధ్యలో రాకూడదు. అనగా ఇంటిని రెండు సమాన భాగాలుగా విభజించకూడదు. అనగా ఇంటి మధ్య ప్రదేశంపై బీములుగానీ, దూలాలు గానీ రాకూడదు. అనగా ఇంటి గర్భం ఖాళాగా ఉండాలి.
2. పిల్లర్లు, దూలాలు సరి సంఖ్యలో ఉండాలి. అనగా రెండు, నాలుగు, ఎనమిది ఇలా ఉండాలి. సున్నాతో అంతమయ్యే సంఖ్యలో ఉండరాదు. పది, ఇరవై ఇలా ఉండకూడదు.
ఇంటి అరుగులు - నియాలు :
1. ఇంటికి అరుగులు దక్షిణంలో గానీ, పడమరలో గానీ ఉండాలి. అలా వుంటే అద్ర్రుష్టం.
2. ఇంటికి అరుగులు తూర్పులో, ఉత్తరంలో ఉండరాదు. అలా వుంటే ఇంటికి దరిద్రం.
దిక్మూఢం - నియమాలు :
1. గ్రహాన్ని సరిగ్గా దిక్కులకు ఉండేటట్లుగా నిర్మించాలి. దిక్కలకు లేని గ్రుహం ఇంట్లో వారిని దిక్కలేనివారిగా చేస్తంది. అనగా అన్ని బాధలు వచ్చి చట్టుముట్టుతాయి.
2. దిక్చూచి ఉపయోగించి దిక్కలను సరిగా నిర్ణయించుకోవాలి.
ప్రహరీ గోడ - నియమాలు :
1. ప్రహరీ గోడ నాలుగు వైపులా ఒకే ఎత్తు ఉంటే మంచిదా లేదా, ప్రహరీ గోడ తూర్పులో కంటే పడమరలో ఎక్కువ ఎత్తు ఉండాలి.
2. అదేవిధంగా ప్రహరీ గోడ ఉత్తరంలో కన్నా దక్షిణంలో ఎక్కవ ఎత్తు ఉండాలి.
3. తూర్పు, ఉత్తరపు ప్రహరీ గోడలు తక్కవ మందంగాను, దక్షిణం, పడమర గోడలు ఎక్కువ మందంగానూ ఉండాలి. లేదా నాలుగు దిక్కులలోని ప్రహరీ గోడలు సమాన మందం ఉండాలి.
గేట్లు - ద్వారాలు - నియమాలు :
1. మంచి ద్వారాలు లేదా గేట్లు
1. తుర్పు ఈశాన్యం
2. ఉత్తర ఈశాన్యం
3. పడమర వాయువ్యం
4. దక్షిణాగ్నేయం
5. తూర్పు మధ్య నుండి తూర్పు ఈశాన్యం వరకు
6. ఉత్తరం మధ్య నుండి ఉత్తర ఈశాన్యం వరకు
7. పడమర మధ్య నుండి పడమర వాయువ్యం వరకు
8. దక్షిణం మధ్య నుండి దక్షిణాగ్నేయం వరకు
2. చెడు ద్వారాలు లేదా గేట్లు
1. దక్షిణ నైరుతి
2. పడమర నైరుతి
3. తూర్పు ఆగ్నేయం
4. ఉత్తర వాయువ్యం
- మంచి గేట్లు మరియు మంచి ద్వారాల ద్వారా శుభాలు, డబ్బు, సంపద, ఆరోగ్యం, సంతానం కలుగుతాయి.
- చెడు గేట్లు, చెడు ద్వరాల ద్వారా అప్పులు, జబ్బులు, మ్ర్రత్యువు, అశుభాలు, ఆంధోళనలు కలుగుతాయి.
గేట్లు ద్వారాలు - జాగ్రత్తలు :
1. ద్వారాలకు, గేట్లకు ఎదురుగా బోర్లు, గోతులు, నూతులు, నీటి సంపులు ఉండరాదు.
2. ద్వారాలకు, గేట్లకు ఎదురుగా పిల్లర్లు, చెట్లు, స్తంభాలు ఉండరాదు.
3. సింహద్వారం అన్ని ద్వారాలన్నా పెద్దదిగా ఉండాలి.
4. సింహద్వారానికి గడప తప్పని సరిగా ఉండాలి.
ద్వారాలు, గేట్ల సంఖ్య :
- ద్వారాలు, లేదా గేట్లు సరి సంఖ్యలో ఉండాలి, ఐతే 1 ఉండవచ్చను. అనగా 1, 2, 4, 6 ఇలా ఉండాలి. అయితే 0 తో అంతమయ్యే సంఖ్యతో ఉండరాదు.
కిటికీలు - నియమాలు :
1. కిటికీలు ఎక్కడయానా ఏర్పాటు చేయవచ్చను. సాధ్యమైనంత వరకు ద్వరాల ఎదురుగా కిటికీలు వచ్చేటట్లుగా ఏర్పాటు చేయాలి.
2. నైనేతిలో కిటికీలు ఉండరాదు. అలా వుంటే ప్రభుత్వ పన్నుల బాధలు ఉంటాయి. స్పండ్ లైటిసిస్, నడుం నొప్పి వంటి జబ్బులు ఉంటాయి.
3. కిటికీల సంఖ్య 1, 2, 4, 6 ఇలా సరి సంఖ్యలో ఉండాలి. 10,20 ఇలా సున్నాతో అంతమయ్యే సంఖ్యతో ఉండరాదు.
నూతులు - గోతులు - సంపులు - నియమాలు:
1. వీటిని స్థలంలో తూర్పు మధ్య నుండి తూర్పు ఈశానయం వరకు వేయడం మంచిది.
2. అలాగే వీటిని ఉత్తరం మధ్య నుండి ఉత్తర ఈశాన్యం వరకు వేయడం మంచిది.
3. పాయకానా గొయ్యిని ( సెప్టిక్ పిట్) తూర్పు మధ్య గానీ, ఉత్తరం మధ్యగానీ వేయడం మంచిది.
4. నైరుతిలో గొయ్యి ప్రాణాతకం
5. ఆగ్నేయంలో గొయ్య దొంగతనాలు, స్త్రీలకు అనారోగ్యాలు, అగ్ని ప్రమాధాలు జరుగుతాయి.
6. దక్షిణంలో మరియు పడమరలో గొయ్యి సర్వనాశనాన్ని చేస్తాయి. అల్లుళ్ళు, కోడళ్ళు, యజమాని, యజమానురాలు మరణానికి కారణమవుతాయి.
సంపు, నూతులు, గోతులు - జాగ్రత్తలు :
1. ద్వారం ఎదురుగా గోతులు ఉండరాదు.
2. గేటు ఎదురుగా గోతులు ఉండరాదు.
3. ఇంటి పిల్లర్ ఎదురుగా గొయ్య ఉండరాదు.
4. ఎక్కువ గోతులు ఉన్నప్పుడు ఈశాన్యంలో గొయ్యి అన్నంటికన్నా లోతుగా ఉండాలి.
5. చతురస్తా్రకారంలో, దీర్ఘచతురస్రాకారంలో గొయ్యిని వెయ్యవచు్చను. కానీ గుండ్రంగా వేసే గొయ్యి అన్నింటికన్నా శ్రేష్ఠం.
![]() |
Chintamani free astrology |

For free Astrology Click Here |

మెట్లు - నియమాలు
మెట్లు ఎక్కే పద్దతులు :
1. మెట్లు తూర్పు నుండి పడమరకు ఎక్కేటట్లుగా వేసుకోవాలి.
2. ఉత్తరం నుండి దక్షిణానికి ఎక్కేటట్లుగా వేసుకోవాలి.
ఎక్క కూడనివి
1. దక్షిణం నుండి ఉత్తరం ఎక్కేటట్లు వేయరాదు.
2. పడమర నుండి తూర్పు ఎక్కేటట్లు వేయరాదు.
మెట్ల సంఖ్య : మెట్ల సంఖ్యను గూర్చిన నియమం ఏమి లేదు.
మెట్లు వేయదగ్గ చోట్లు
1. పడమర మధ్య మెట్లు అత్యంత శుభకరం
2. దక్షిణం మధ్య మెట్లు శ్రేష్ఠమైనవి.
3. దక్షిణం, ఆగ్నేయంలో మెట్లు ఉత్తమం
4. తూర్పు ఆగ్నేయం మెట్లు వేయవచ్చును.
5. ఉత్తర వాయువ్యంలో మెట్లు కూడా మంచివే.
మెట్లు - జాగ్రత్తలు :
1. మెట్లు వేసిన తరువాత ఇల్లు చతురస్త్రంగాగానీ, దీర్ఘ చతురస్త్రంగా గానీ ఉండాలి.
2. ఉత్తర వాయువ్యంలో మెట్లు వేస్తే దానికి సమాంతరంగా ఉత్తర ఈశాన్యంలో పోర్టికో వేసి ఈ పోర్టికో కింద ఈశాన్యంలో పిల్లర్ ఉండాలి.
3. తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేస్తే తూర్పు ఈశాన్యంలో పోర్టికో వేసి దానికింద ఈశాన్యంలో పిల్లర్ ఉండాలి.
మెట్లు ఉండకూడని చోట్లు :
1. ఈశాన్యంలో మెట్లు రోగకారణం, సర్వ వినాశ కారణం, కేన్సర్, గుండె జబ్బలకు కారణం అవుతాయి.
2. తూర్పు మధ్య, ఉత్తరం మధ్య మెట్లు ఇంట్లో భాదలను తెస్తాయి.
3. నైరుతిలో మెట్లు యాక్సిడెంట్లకు, రోగాలకు నిలయం.
వివిధ గదులు - నియమాలు :
1. యజమాని పడక గది : ఇది నైరుతిలో వుండాలి, పడమర మధ్యలో గాని, దక్షిణం మధ్యలో గానీ ఉండవచ్చు.
2. పిల్లల పడక గది : ఇది దక్షిణం మధ్యగానీ, పడమర మధ్యగానీ, వాయువ్యంలో గానీ, ఆగ్నేయంలో గానీ ఉండవచ్చను.
3. పూజ గది : దీనిని తూర్పు మధ్యగానీ, పడమర మధ్య గానీ ఏర్పాటు చేయవచ్చను. పూజ తూర్పు తిరిగి గానీ, పడమర తిరిగి గానీ మాత్రమే చేయాలి. ఈశాన్యంలో పూజగది వేయరాదు. ఇటువంటి నిర్ణయం శాస్త్రంలో వుంటే దేవాలయాలలో కూడా విగ్రహాలు ఈశాన్యంలో ఉంచాలి. కదా.
4. వంట గది : వంట గదిని ఆగ్నేయంలో ఉంచాలి. వంటచేసేవారు తూర్పు తిరిగి ఆ గదిలోని ఆగ్నేయమూల వంట చేయాలి.
5. బాత్ రూంలు, మరుగు దొడ్లు (ఇంటి బయట) : మరుగుదొడ్లు కడితే వాటిని వాయువ్యంలో గానీ, ఆగ్నేయంలో గానీ, దక్షిణం మధ్యగానీ, పడమర మధ్యగానీ ఏర్పాటు చేయాలి. ఈ దొడ్లు ఇంటికి తగల కుండా మరియు ప్రహరీకి తగలకుండా చేయాలి. ఉత్తర, తూర్పు ప్రహరీ గోడలకు ఈ దొడ్లు అసలు తగలరాదు. పడమర, దక్షిణ గోడలకు తగిలినా పర్వాలేదు.
6. ఇంటి లోపల మరుగు దొడ్లు : వీటిని ఎటాచ్డు టాయిలెట్లు అంటాము. పడకగదిలో మరుగు దొడ్లు వాయువ్యంలో లేదా ఆగ్నేయంలో వేయవచ్చును. ఇంటికి పడమర మధ్య లేదా దక్షిణపు మధ్య కూడా వీటిని వేయవచ్చును.
7. మరుగు దొడ్లు వేయకూడని ప్రదేశాలు : నైరుతిలో మరియు ఈశాన్యంలో మరుగు దొడ్లు వేయకూడదు. నైరుతి మరుగు దొడ్లు యాక్సిడెంట్లు, గుండెపోట్లు, కోర్టు కేసులు, విడాకులు, ప్రభుత్వ పన్నులు మొదలైన సమస్యలు ఉంటాయి. ఈశాన్యపు టాయిలెట్లు వివాహ ఆలస్యం, నిరుద్యోగం, అనారోగ్యాలు కలుగు జేస్తాయి.
8. మరుగు దొడ్లో కూర్చనే పద్దతి : మరుగు దొడ్లో ఉత్తరానికి గానీ, దక్షిణానికి గానీ కూర్చునేటట్లుగా సీటును ఏర్పాటు చేసుకోవాలి. ఈ నియమంలో రాజీ లేదు.
ఇంట్లో ఏ వస్తవు - ఎక్కడ
1. నగదు ఎక్కడ ఉంచాలి ?
- ఇంట్లోగానీ, వ్యాపార ప్రదేశంలో గానీ నగదు బీరువాను ఉత్తర వాయువ్యంలో ఉత్తరపు గోడకు ఉంచాలి. మనము డబ్బు వేసేటప్పుడు, తీసే టప్పుడు ఉత్తరంగా మనము ముఖము చేసి ఉంటాము.
- నగదు బీరువాను ఉత్తరం మధ్యలో దక్షిణం ముఖంగా కూడా ఏర్పాటు చేయ్యవచ్చను.
- తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని హుండీ, శ్రీశైలంలో మల్లిఖార్జను స్వామి హుండీలు ఉత్తరంలోనే ఉన్నాయి.
2. టి.వి. : టీవీని హాలులోగానీ, ఏదైనా గదిలో ఆగ్నేయంలో ఉంచాలి. పడమర, దక్షిణంలో కూడా ఏర్పాటు చేయ్యవచ్చను. ఈశాన్యంలో ఉండరాదు.
3. ప్రిజ్ : గదిలో లేదా హాలులో ఈశాన్యంలో కాక ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చను.
4. భోజనాలు: తూర్పుకు లేదా పడరమరకు మాత్రమే ముఖముచేసి భోజనం చేయాలి. డైనింగ్ హాల్ దక్షిణంలో గానీ, తూర్పులోగానీ ఉండవచ్చును.
5. ఎలక్ర్టికల్ పాయింట్లు : ప్రతి గదిలో ఈశాన్యం వదిలి ఎలక్ర్టికల్ పాయింట్లు ఏర్పాటు చేయాలి.
6. పడక : తల దక్షిణానికి గానీ, పడమర గానీ పడమరకు గానీ పెట్టి పడుకోవాలి. తూర్పుకు కూడా తల పెట్టి పడుకోవచ్చను. ఉత్తరానికి తలపెట్టి పడుకోవడం ప్రమాదకరం.
7. ఎటు కూర్చోవాలి : ఆఫీసుల్లో యజమాని ఉత్తరం తిరిగి గానీ, తూర్పునకు తిరిగి గానీ, ఈశాన్యంనకు తిరిగి గానీ కూర్చోవాలి.
8. యోగ : తూర్పు పడమరలు ముఖంచేసి చేయాలి.
9. శుభకార్యాలు : పెళ్లి, సీమంతం, ఉపనయనం, అన్న ప్రాసన, రజస్వల బంతి, పెళ్లి కూతురుని, పెళ్లికొడుకుని చేయడం, పూజ చేయడం, భోజనం చేయడం ఇవన్నీ తూర్పునకు తిరిగి చేయాలి. అలా వీలుకాకపోతే పడమరకు తిరిగి చేయాలి.
10. క్షురకర్మ: క్రాపు ఉత్తరం లేదా తూర్పు తిరిగి చేయాలి. అలా వీలు కాకపోతే పడమరకు తిరిగి చేయాలి.
11. దంతధావనం: బ్రష్ చేసుకోవడం తూర్పు లేదా ఉత్తరం తిరిగి చేయాలి.
12. స్నానం చేయడం : ఉత్తరం లేదా తూర్పు తిరిగి చేయాలి.
Thanks 👍
ReplyDeletehttps://www.wisdommaterials.com/Astrology.html
ReplyDelete