మార్కండేయకృత శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రమ్
నారాయణ పరంబ్రహ్మ సర్వకారణకారకం ।
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ ।।
సహస్ర శీర్షాపురుషో వేంకటేశ శ్శిరోఽవతు ।
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః ।।
ఆకాశరాట్ సుతానాధ ఆత్మానం మే సదావతు ।
దేవదేవోత్తమః పాయాద్దేహం మే వేంకటేశ్వరః ।।
సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజాని రీశ్వరః ।
పాలయే న్మామకం కర్మసాఫల్యం నః ప్రయచ్చతు ।।
య ఏతద్వజ్రకవచ మభేద్యం వేంకటేశితుః ।
సర్వకాలః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః ।।
శ్రీ వేంకటేశ్వర కవచ స్తోత్రం సంపూర్ణం.
![]() |
chintamani free astrology |

ఫలితం: ఆపదలోవున్నడు, అనారోగ్యంతో బాధపడుతున్నపుడు, ప్రయాణాలలో పై స్రోత్రం పఠించడం ద్వరా శ్రీమణ్నారాయణుడు మీకు రక్షగా ఉంటాడు.
![]() |
For free astrology click here |
Comments
Post a Comment