![]() |
chintamani free astrology |
ఉగ్రవీర్య మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్,
నృశింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహమ్
మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే,
అమృతేశాయ శర్వాయ శ్రీ మహాదేవతే నమ :
గమనిక: అనారోగ్యంతో బాధపడేవారు, కారు, బైక్, ఇతర వాహనలలో ప్రయాణించేటపుడు ప్రమాధాలు జరుగకుండా వుండేందుకు, పరిశ్రమలలో పనిచేసేవారు, నిత్యం ప్రమాధాలకు దగ్గరగా వుండే పనులు చేసేవారు పై మంత్రమును నిత్యం పఠించనట్లయితే వారు ఆపదలకు దూరంగావుంటారు. పై మంత్రంతోపాటు నిత్యం విభూతి దారణ చేయడం శ్రయస్కరం.
![]() |
For free astrology click here |
Comments
Post a Comment