![]() |
chintamani free astrology |
1. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకమ్
భక్తావాసం స్మరేన్నిత్య మాయుష్కామార్ధసిద్దయే
2. ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకమ్
తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్రం చతుర్ధకమ్
3. లంబోధరం పంచమం చ షష్ఠం వికటమేవచ
సప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తథాష్టకమ్
4. నవమం బాలచంద్రంచ దశమంతు వినాయకమ్
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్
5. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం య: పఠేన్నర:
నచవిఘ్న భయంతస్య సర్వసిద్ధికరం ప్రభో
6. విద్యార్థీ లభతే విద్యాం ధనార్జీ లభతే ధనమ్
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్
7. జపేద్గణపతి స్తోత్రం షడ్మిర్మాసై : ఫలం లభేత్
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయ :
8. అష్టభ్యో బ్రహ్మణేభ్యశ్చ లిఖిత్వాయ సమర్పయేత్
తస్య విద్యాభవేత్సర్వాగణేశస్య ప్రసాదత :
ఫలితం: ప్రతి రోజు శ్రీ గణపతి స్తోత్రాన్ని చదివినట్లయితే మీరు చేయబోయే పనులలో అటంకాలు తొలగి విజయం చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు, వ్యాపారం ప్రారంభించేటప్పుడు, పరీక్షలు వ్రాసేటపుడు ఇలా ఒకటని కాదు ఎలాంటి పనులలోనైనా ఆటంకాలు ఏర్పడితే ఆ విఘ్నాలు తొలగాలంటే ప్రతి రోజు ఈ శ్రీ గణపతి స్తోత్రం భక్తి శ్రద్దలతో చదవండి.
![]() |
For free astrology click here |
Comments
Post a Comment