ఔషధము సేవించునపుడు పఠించవలసిన స్తోత్రం - To get health by using medicine stotram - chintamani free astrology
ఔషధము సేవించునపుడు పఠించవలసిన స్తోత్రం
శరీరే జర్ఘరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే
ఔషధం జహ్నవీతోయం వైద్యోనానాయణో హరి :
ఫలితం: అనారోగ్యంతో బాధపడుతూ జౌషదము (మందులు) వాడుతున్నవారు మందులు వేసుకునేటపుడు పై మంత్రాన్ని పఠించి వేసుకుంటే జబ్బులు త్వరగా తగ్గి కోలుకోవడం జరుగుతుంది.
వాటితోపాటు ప్రతి నిత్యం ఈ మంత్రాలు పటించండం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు
నిద్రనుండి లేవగానే
కరాగ్రేవసతే లక్ష్మీ : కరమధ్యే సరస్వతీ : కరమూలేస్థితా గౌరీ
ప్రభాతేకరదర్శనమ్ .
భోజనమునకు ముందు :
బ్రహ్మార్పణం బ్రహ్మహ - విర్భ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుదమ్
బ్రహ్మైవ తేన గంతవ్యం - బ్రహ్మకర్మ సమాధినా
భోజనాంతరమున:
అగస్త్యంకుంభకర్ణచ - శమంచబడబానలం
ఆహారపరిణామార్ధం - స్మరామిచవృకోదరం
సంధ్యాదీపదర్శనం
దీపంజ్యోతిపరబ్రహ్మం - దీపం సర్వతమోపహం
దీపేనాసాధ్య తేస్సర్వం- సంధ్యాదీపం నమోస్తుతే
చంద్రదర్శనం ( నెలపొడుపు కనింపించినపుడు)
క్షీరసాగరసంపన్న లక్ష్మీప్రియసహోదర :
హిరణ్య మకుటా భాస్వద్బాలచంద్ర నమోస్తుతే
![]() |
chintamani free astrology |

For free astrology click here |
భోజనాంతరమున:
అగస్త్యంకుంభకర్ణచ - శమంచబడబానలం
ఆహారపరిణామార్ధం - స్మరామిచవృకోదరం
సంధ్యాదీపదర్శనం
దీపంజ్యోతిపరబ్రహ్మం - దీపం సర్వతమోపహం
దీపేనాసాధ్య తేస్సర్వం- సంధ్యాదీపం నమోస్తుతే
చంద్రదర్శనం ( నెలపొడుపు కనింపించినపుడు)
క్షీరసాగరసంపన్న లక్ష్మీప్రియసహోదర :
హిరణ్య మకుటా భాస్వద్బాలచంద్ర నమోస్తుతే
Comments
Post a Comment