ప్రయాణమవునప్పుడు పఠించవలసిన మత్రం
యశ్యివోనామరూపాభ్యాం - యాదేవీంసర్వమంగళం
తయోస్సంస్మరణాత్పుంసాం - సర్వతో జయమంగళం
లాభస్తేషాం జయస్తేషాం - కుతంస్తేషాం పరాభవ
యేషామింధీవరశ్యామో - హృదయస్తోజనార్ధన :
గమనిక: ఏదైన పనిపై బయటకు వెళుతున్నపుడు ఆ పనిలో విజయం చేకూరాలంటే పై మంత్రాన్ని నిష్టతో పఠించండి.
ఉదా: కోర్టు పనులు, విద్యార్థులకు పరీక్షలు, ఉద్యాగానికి ఇంటర్వూకు వెలుతున్నపుడు, పెళ్ళి సంబంధాలకు వెళుతున్నపుడు, ముఖ్యమైన శుభకార్యాలకు ఇలా ప్రతి పనిలో విజయం చేకూరాలంటే పై మంత్రాన్ని పఠించండి.
![]() |
chintamani free astrology |

Comments
Post a Comment