![]() |
Mesharashi-2021 |
మేషరాశి ఫలితాలు:
నక్షత్రాలు అశ్వని: 4 పాదాలు, భరణి: 4 పాదాలు, కృత్తిక : 1వ ఫాదం
నామ నక్షత్రాలు : చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, ఆ
ఆధాయం : 5 వ్యయం : 5 రాజపూజ్యం : 3 అవమానం : 1
గురువు:
|
శని:
|
రాహువు:
|
కేతువు:
|
జు:25 (10లో)
|
అ 20 : (10లో)
|
జులై 20 : (3లో)
|
(9లో)
|
న : 7 (9లో)
|
న 14: (9లో)
|
(2లో)
|
(8లో)
|
మా :25 (11లో)
|
తదుపరి : (10లో)
|
||
సం.అంతంలో (11లో)
|
ఫలితాలు:
1) అన్ని రంగాల వారికి బాగుంటుంది.
2) ఏ పని తలపెట్టినా పూర్తి, అభివృద్ది
3) కుటుంబంలో సంతోషం, బంధుమిత్ర లాభం, ఆరోగ్యం
4) దైర్యంగా ముందడుగు.
5) వ్యవహారం జయం, గృహంలో శుభకార్యాలు
6) ధీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మీ ఫైల్లపై ఉన్నతాధికారులు సంతకాలు
చేస్తారు.
7) మీరు కోరుకున్న మంచి ఉద్యోగ అవకాశం లభిస్తుంది.
8) విదేశాలలో చదువుకోవాలనే మీ కోరిక, ఉద్యోగం ప్రయత్నం ఈ సంవత్సరం
నెరవేరుతుంది.
9) ఫోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
10) ఉద్యోగంలో ప్రమోషం లభింస్తుంది.
స్త్రీలు : 1) అవివాహితులకు వివాహం, సంతానం లేనివారికి సంతాన భాగ్యం
2) ప్రభుత్వ ఉద్యోగం సంపాదించలనే కోరిక నెరవేరుతుంది.
ధరించవలసని రత్నం: పగడం
(రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (అశ్విని నక్షత్రం
: వైడూర్యం, భరణి నక్షత్రం: వజ్రం, కృత్తిక నక్షత్రం: మాణిక్యం (కెంపు))
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: కార్తికేయ స్తోత్రం లేదా గణపతి స్తోత్రాలు
చేయవలసిన
ధానం: కందులు లేదా కందులతో చేసిన పదార్థాలు, పిండివంటలు
---------------------------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
---------------------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology,
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darmasandehalu,
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in

Comments
Post a Comment