![]() |
Karkatakam |
కర్కాటరాశి
ఫలితాలు:
నక్షత్రాలుం : పునర్వసు: 4వ పాదాం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష
: 1, 2, 3, 4 పాదాలు
నామ నక్షత్రాలు : హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే, డో
ఆధాయం : 11 వ్యయం : 8 రాజపూజ్యం : 5 అవమానం : 4
గురువు:
|
శని:
|
రాహువు:
|
కేతువు:
|
జు:25 (7లో)
|
అ 20 : (7లో)
|
జులై 20 : (12లో)
|
(6లో)
|
న : 7 (6లో)
|
న 14: ( 6లో)
|
తదుపరి : (11లో)
|
(5లో)
|
మా :25 (7లో)
|
తదుపరి : (7లో)
|
||
సం.అంతంలో (8లో)
|
ఫలితాలు:
1)
ఈ రాశివారికి మిశ్రమ ఫలితం
2)
జీవనంలో ఏలోటు ఉండదు.
3)
శ్రమానంతర ఫలితం, కొన్నింటింయందు అవయోగం
4)
వృత్తివ్యపారాలు అంతంత మాత్రమే, ఆర్ధిక ఇబ్బందులు
ఉండును.
5)
సంతాన వలన లాభం
6)
రెండవ వివాహప్రయత్నాలు అనుకూలం
7)
కీళ్ళ నొప్పలు వంటి అనారోగ్య సమస్యలు
8)
టీచింగ్ రంగంలో వారి నూతన అవకాశాలు
9)
బాధ్యతలు, ఋణాలు తీర్చుకుంటారు.
10)
దూర ప్రయాణాలు చేస్తారు.
11)
ద్వితాయార్ధంలో శుభకార్యాలు
12)
డాక్యుమెంట్ ల పై మధ్యవర్తి సంతకాలు చేయరాదు.
స్త్రీలు : 1) మధ్యస్థ
ఫలితాలు
2) పిల్లలను
అతిగారాభం చేయటం వలన చేదు అనుభవాలు
3) ప్రేమవివాహాలు
విఫలం
4) నూతన
గృహప్రయత్నాలు సఫలం
5) సంతాన ప్రాపత్తి
కలుగుతుంది.
ధరించవలసని రత్నం: ముత్యం
(రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (పునర్వసు:
కనకపుష్యరాగం, పుష్యమి: నీలం, ఆశ్లేష :పచ్చ)
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: జగన్మాత (పార్వతీదేవి) స్తోత్రములు
చేయవలసిన
ధానం: బియ్యం లేదా బియ్యంతో చేసిన పదార్థాలు, పిండివంటలు---------------------------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
---------------------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology,
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darmasandehalu,
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in
Comments
Post a Comment