![]() |
Kumbharashi |
కుంభరాశి ఫలితాలు:
నక్షత్రాలు : ధనిష్ట: 3, 4 పాదాలు, శతభిషం : 1, 2, 3, 4 పాదాలు,
పూ.భా: 1, 2, 3 పాదాలు
నామ నక్షత్రాలు : గూ, గే, గో, సా, సీ, సూ, సే, సో, దా
ఆధాయం : 11 వ్యయం : 5 రాజపూజ్యం : 5 అవమానం : 6
గురువు:
|
శని:
|
రాహువు:
|
కేతువు:
|
జు:25 (12లో)
|
అ 20 : (12లో)
|
జులై 20 : (5లో)
|
(11లో)
|
న : 7 (11లో)
|
న 14: (11లో)
|
తదుపరి : (4లో)
|
(10లో)
|
మా :25 (12లో)
|
తదుపరి : (12లో)
|
||
సం.అంతంలో (1లో)
|
ఫలితాలు:
1)
ఈ రాశివారి కష్టఫలమే అధికం
2)
అనారోగ్య సమస్యలు తప్పవు, సంతానారిష్టం
3)
కళత్ర ఆరోగ్యం భంగం
4)
సంఘంలో పరువు పోవుట, ఆర్ధిక సమస్యలు, ఇబ్బంది
5)
జీవన మనుగడ ప్రశ్నార్ధకం
6)
ఏలినాటి శని ప్రారంభం
7)
కోర్టు వ్వవహారాలు అనుకూలం
8)
విదేశీ ప్రయానాలు అనుకూలం
9)
రాజకీయాలలలో రానిస్తారు, పలుకుబడి పెరుగుతుంది,
10)
కీర్తి ప్రతిష్టలు లాభిస్తయి.
11)
వివాధంలో ఉన్న భూమి అమ్మకం వలన వచ్చిన ధనం చాలా
వ్యవహారాలకు ఉపయోగపడుతుంది.
12)
ప్రధమార్థం కన్న ద్వితీయార్థం చాలాబాగుంది.
13)
సినిమా రంగంలో వారికి ఆశాపూరిత అవకాశాలకు చోటు
14)
ప్రభుత్వ పరంగా, ప్రయివేట్ పరంగా రావలసిన
బిల్లులు చేతికి అందుతాయి, గతంలో చేసిన ఋణాలు తీరుస్తారు.
స్త్రీలు : 1) ఈ సం. రాజకీయాలలో
(ఎన్నికలలో) ఎక్కువ అనుకూల ఫలితాలు
2) అవివాహితులకు
వివాహం
3) ప్రభుత్వ ఫథకాలు
అందుతాయి
ధరించవలసని రత్నం: నీలం
(రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (ధనిష్ట:
పగడం, శతభిషం : గోమేదికం, పూర్వాభాద్ర: కనకపుష్యరాగం)
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: యముడు లేదా రుద్రుడు స్తోత్రాలు
(ఏలినాటి శని ప్రారంభమైనందున
శనివారాలు శనికి తైలాభిషేకం, శనికి నువ్వులతో దీపారాధన, శనిగ్రహస్తోత్ర పారాయణం)
చేయవలసిన
ధానం: నువ్వులు లేదా నువ్వలతో చేసిన పదార్థాలు, పిండివంటలు---------------------------------------------------------------------------------------------------
If you like this Post Please comment and share your near and dear
---------------------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology, Online free Astrology in telugu,
Prashana Jatakam, Tarabalam and chandrabalam, Free Horoscope in telugu, Rashipalau,
Darmasandehalu, Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in
Comments
Post a Comment