chintaamani.co.in - chintamani is a free astrology service in india, It is very powerful and useful for all, It helps freely those who are facing common problems in their daily life. Now it is working through online (website), Here in this blog we are given only suggestions and Remedies. If you want free Astrology visit our website : chintaamani.co.in

Translate

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

Saturday, March 28, 2020

Mantrabhalam (మంత్రబలం)


సర్వేసన్తు నిరామయాః

జగత్ సర్వం దైవాధీనం - తత్ దైవం మంత్రాధీనం ।
తత్ మంత్రం భక్తాధీనం - భక్తానుసారే మమ దేవతా ।।

    ఒక సానుకూల విషయాన్ని పదేపదే జపించడం ద్వారా శక్తి జనిస్తుందని, అది రుగ్మతలను కూడా పోగొడుతుంది అని నమ్మకం. వాటినే మంత్రాలు, సూక్తాలు అంటాము. ఔషదాలు తీసుకోవడంతో పాటు వాటిని పఠించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి.
అయితే ఒక మంత్రాన్ని జపించాలంటే  నియమనిష్టలతో జపించాలి. లేకుంటే వ్యతిరేక ఫలితాలు వస్తాయి.

నిషిద్ధ, అపక్వ, అకాల, అతిభోజనాలు చేసేవారిని, కూడని ప్రదేశాలలో నివసించేవారిని, లోకానికి కష్టం కలిగించే పనులు చేసేవారిని హింసించే భయంకర రాక్షసి ఉంధని, అది వారిని పీడిస్తుందని యోగ వాసిష్టం లో ఉంది. ఈ రక్కసి సూక్ష్మాతిసూక్ష్మరూపంలో (సూక్ష్మ క్రిములు - వాటినే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లు  అంటున్నాము) అంటువ్యాధుల రూపంలో మానవులను పీడిస్తుంది. నియమానుసారంగా భుజించేవారిని, శుచిశుభ్రత పాటించేవారి ఈ రక్కసి ఏమీచేయలేదు. అప్పటికే ఈ రక్కసి భారిన పడినవారు రక్షణ పొందేందుకు ఇక్కడ ఇవ్వబడిన మంత్రాలు ఫఠించి, దైవారాధన చేసినట్లయిన రక్షణ కలుగుతుందని నమ్మకం.  కావున భక్తిశద్ధలతో పఠించి ఆయురారోగ్యములు పొందలగలరు.


- వశిష్ఠ విరచిత యోగ వాసిష్ఠ మంత్రం

ఓం హ్రీం హ్రాం రీం రాం విష్ణుశక్తయే నమః
ఓం నమో భగవతి విష్ణుశక్తి మేనాం
ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ దూరే కురు స్వాహా
హిమవంతం గచ్ఛ జీవ
సః సః సః చంద్రమండల గతోసి స్వాహా ।

- అపమృత్యునివారణ మంత్రం

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ।

- ధన్వంతరీ మంత్రం

ఓం నమో భగవతే మహా సుదర్శన వాసుదేవాయ
ధన్వంతరాయ చ అమృత కలశ హస్తస్య  చ
సకల భయ వినాశాయ సర్వరోగ నివారణాయ
త్రిలోక పతయే త్రిలోక  నిత్యయే
ఓం మహావిష్ణు స్వరూపాయ
ఓం శ్రీ ధన్వంతర స్వరూపాయ
ఓం శ్రీ శ్రీ శ్రీ ఔషధచక్ర నారాయణాయ నమః ।

- చండీ సప్తశతి మంత్రం

యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా !
నమస్తస్యై నమస్తస్యై  నమస్తస్యై నమో నమః

రోగా నశేషాన్ అపహన్తి దుష్టాన్
త్వా మాశ్రితానాం  న విప న్నరాణాం

- భాస్కర స్తోత్రం

య న్మండలం వ్యాధి వినాశదక్షం
యదృగ్యజుస్సామసు సంప్రగీతమ్ః
ప్రకాశితం యేన చ భూ ర్భువః స్వః
పునాతు మాం తత్ సవితు ర్వరేణ్యం ।

- శంకరాచార్య విరచిత శ్రీ మహాదేవీ మంత్రం

కిరంతీ మంగేభ్యం కిరణ నికురంబా మృతరసం
హృది త్వా మూధత్తే హిమకర శిలామూర్తిమివ యః
స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ
జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారసిరయా !

free astrology
chintamani free Astrology


Share:

Tuesday, March 24, 2020

Meenarshi Vari Rashipalalu-2020-21 (మీనరాశి ఫలితాలు)

Meenarshi Vari Rashipalalu-2020-21
Meenarashi
మీనరాశి ఫలితాలు:
నక్షత్రాలు : పూ.భా: 4వ పాదం, ఉ.భా: 1, 2, 3, 4 పాదాలు, రేవతి: 1, 2, 3, 4 పాదాలు
నామ నక్షత్రాలు : దీ, దూ, శ్యం, ఝా, దా, దే, చా, చీ

ఆధాయం :  8 వ్యయం : 11 రాజపూజ్యం : 1 అవమానం : 2

గురువు:
శని:
రాహువు:
కేతువు:
జు:25  (11లో)
అ 20 : (11లో)
 జులై 20 : (4లో)
(10లో)
న : 7 (10లో)
న 14: (10లో)
 తదుపరి : (3లో)
(9లో)
మా :25 (11లో)
తదుపరి : (11లో)


సం.అంతంలో (12లో)




ఫలితాలు:
1)      ఈ రాశివారి చాలా బాగుంది.
2)      ఏ కార్యమైన సులువుగా చేస్తారు.
3)      మీ మాటకు ఎదురు లేదు.
4)      కుటుంభ సఖ్యత, ఆధిక్యత
5)      శత్రుజయం, స్థిరాస్తి కొనుగులు, అప్రయత్న ధనలాభం, గృహలాభం, వాహన లాభం
6)      అగ్రిమెంట్లు, లైసెన్సులు అనుకూలిస్తాయి
7)      అకిస్మిక ధనలాభం వలన ఋణాలు తీర్చగలుగుతారు.
8)      నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి,
9)      వివాహ, పున: వివాహ మరియు సంతాన ప్రాప్తి
10)   క్రీడారంగం వారికి ప్రోత్సాహకాలు, అవార్డులు
11)   టీవీ, సినీరంగం వారికి మిశ్రమ ఫలితాలు

స్త్రీలు :   1)  మిశ్రమ ఫలితాలు
          2) పోటీ పరీక్షలలో విజయం
          3) సాంసృతిక కళారంగాలలో రాణిస్తారు.
          4) మొత్తం మీద ఈ సంవత్సరం సంతృప్తికరంగా ఉంటుంది.
         
ధరించవలసని రత్నం: కనకపుష్యరాగం (రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (పూర్వాభాద్ర: కనకపుష్యరాగం, ఉత్తరాభాద్ర: నీలం, రేవతి: పచ్చ)
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: బ్రహ్మ లేక శివుడు స్తోత్రాలు
చేయవలసిన ధానం: శనగలు లేదా శనగలతో చేసిన పదార్థాలు, పిండివంటలు


----------------------------------------------------------------------------------------------------------------
If you like this post Please comment and share your near and dear
-----------------------------------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology, Online free Astrology in telugu, 
Prashana Jatakam, Tarabalam and chandrabalam, Free Horoscope in telugu, Rashipalau, Darmasandehalu, Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: 
chintamani-free-astrology.blogspot.com

Our Website :
chintaamani.co.in



Share:

Kumbharashivari Rashipalalu-2020-2021 (కుంభరాశి ఫలితాలు)

Kumbharashivari Rashipalalu-2020-2021
Kumbharashi
కుంభరాశి ఫలితాలు:
నక్షత్రాలు : ధనిష్ట: 3, 4 పాదాలు, శతభిషం : 1, 2, 3, 4 పాదాలు, పూ.భా: 1, 2, 3 పాదాలు
నామ నక్షత్రాలు : గూ, గే, గో, సా, సీ, సూ, సే, సో, దా

ఆధాయం :  11 వ్యయం : 5 రాజపూజ్యం : 5 అవమానం : 6

గురువు:
శని:
రాహువు:
కేతువు:
జు:25  (12లో)
అ 20 : (12లో)
జులై 20 : (5లో)
(11లో)
న : 7 (11లో)
న 14: (11లో)
 తదుపరి : (4లో)
(10లో)
మా :25 (12లో)
తదుపరి : (12లో)


సం.అంతంలో (1లో)




ఫలితాలు:
1)      ఈ రాశివారి కష్టఫలమే అధికం
2)      అనారోగ్య సమస్యలు తప్పవు, సంతానారిష్టం
3)      కళత్ర ఆరోగ్యం భంగం
4)      సంఘంలో పరువు పోవుట, ఆర్ధిక సమస్యలు, ఇబ్బంది
5)      జీవన మనుగడ ప్రశ్నార్ధకం
6)      ఏలినాటి శని ప్రారంభం
7)      కోర్టు వ్వవహారాలు అనుకూలం
8)      విదేశీ ప్రయానాలు అనుకూలం
9)      రాజకీయాలలలో రానిస్తారు, పలుకుబడి పెరుగుతుంది,
10)   కీర్తి ప్రతిష్టలు లాభిస్తయి.
11)   వివాధంలో ఉన్న భూమి అమ్మకం వలన వచ్చిన ధనం చాలా వ్యవహారాలకు ఉపయోగపడుతుంది.
12)   ప్రధమార్థం కన్న ద్వితీయార్థం చాలాబాగుంది.
13)   సినిమా రంగంలో వారికి ఆశాపూరిత అవకాశాలకు చోటు
14)   ప్రభుత్వ పరంగా, ప్రయివేట్ పరంగా రావలసిన బిల్లులు చేతికి అందుతాయి, గతంలో చేసిన ఋణాలు తీరుస్తారు.
స్త్రీలు :   1) ఈ సం. రాజకీయాలలో (ఎన్నికలలో) ఎక్కువ అనుకూల ఫలితాలు
          2) అవివాహితులకు వివాహం
          3) ప్రభుత్వ ఫథకాలు అందుతాయి
ధరించవలసని రత్నం: నీలం (రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (ధనిష్ట: పగడం, శతభిషం : గోమేదికం, పూర్వాభాద్ర: కనకపుష్యరాగం)
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: యముడు లేదా రుద్రుడు స్తోత్రాలు
(ఏలినాటి శని ప్రారంభమైనందున శనివారాలు శనికి తైలాభిషేకం, శనికి నువ్వులతో దీపారాధన, శనిగ్రహస్తోత్ర పారాయణం)
చేయవలసిన ధానం: నువ్వులు లేదా నువ్వలతో చేసిన పదార్థాలు, పిండివంటలు
---------------------------------------------------------------------------------------------------
If you like this Post Please comment and share your near and dear
---------------------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology, Online free Astrology in telugu, 
Prashana Jatakam, Tarabalam and chandrabalam, Free Horoscope in telugu, Rashipalau, 
Darmasandehalu, Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in
Share:

Makara Rashi vari Rashipalalu-2020-2021 (మకరరాశి ఫలితాలు)

Makara Rashi vari Rashipalalu-2020-2021
Makararashi
మకరరాశి ఫలితాలు:
నక్షత్రాలు : ఉ.ఆ: 2, 3, 4 పాదాలు, శ్రవణం: 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట: 1, 2 పాదాలు
నామ నక్షత్రాలు : జో, జా, జీ, జూ, జే, ఖా, గా, గీ

ఆధాయం :  11 వ్యయం : 5 రాజపూజ్యం : 2 అవమానం : 6

గురువు:
శని:
రాహువు:
కేతువు:
జు:25  (1లో)
అ 20 : (1లో)
జులై 20 : (6లో)
(12లో)
న : 7 (12లో)
న 14: (12లో)
 తదుపరి : (5లో)
(11లో)
మా :25 (1లో)
తదుపరి : (1లో)


సం.అంతంలో (2లో)




ఫలితాలు:
1)      ఈ సం. శని ప్రభావం అధికం
2)      మానసింగా, సాంఘీకంగా చాలా ఇక్కట్లు
3)      సంఘంలో అవమానాలు
4)      రహస్యజీవనం
5)      వృత్తివ్యాపారాలు కలిసిరావు
6)      కుటుంభంలో అశాంతి, వాహనభయం
7)      మిశ్రమ ఫలితాలు
8)      ధైవానుగ్రహం వల్ల ఆపధలు దాటుకొని అనుకూల ఫలితాలు సాధిస్తారు.
9)      ఉద్యోగ పరంగా స్థాన చలన ప్రయత్నాలు ఫలిస్తాయి.
10)   విధ్య, ఆర్థిక సంబంధిత విషయాలలో పురోగతి
11)   పోటీ ఫరీక్షలలో విజయం
12)   రాజకీయ, కళా, సాహిత్య సాంసృతిక రంగాలలో అనుకూలం
13)   రియల్ ఎస్టేట్, వ్యాపారుల, విద్యాసంస్థల యజమానులు, డాక్టర్లకు మంచి అనుకూల ఫలితాలు
14)   యాధృచ్చికంగా జరిగే సంఘటన మీకు లాభిస్తుంది.
స్త్రీలు :   1) ఈ సం. స్త్రీలకు ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం చాలా బాగుంది.
          2) అవివాహితులకు వివాహం
          3) పోటీ పరీక్షలలో విజయం        
          4) ప్రేమ వివాహాలు వివాదాస్పదం అవుతాయి.
ధరించవలసని రత్నం: నీలం (రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (ఉత్తరాషాడ: కెంపు, శ్రవణం: ముత్యం , ధనిష్ట: పగడం)
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: యముడు లేదా రుద్రుడు స్తోత్రాలు
(శని ప్రభావం ఉన్నందు వలన శనివారాలు శనికి తైలాభిషేకం, శనికి నువ్వులతో దీపారాధన, శనిగ్రహస్తోత్ర పారాయణం)
చేయవలసిన ధానం: నువ్వులు లేదా నువ్వలతో చేసిన పదార్థాలు, పిండివంటలు

---------------------------------------------------------------------------------------------------
If you like this Post Please comment and share your near and dear
---------------------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology, Online free Astrology in telugu, 
Prashana Jatakam, Tarabalam and chandrabalam, Free Horoscope in telugu, Rashipalau, 
Darmasandehalu, Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in




Share:

Dhanushrashi vari Rashipalam -2020-21 (ధనస్సురాశి ఫలితాలు)

Dhanushrashi vari Rashipalam -2020-21
Dhanushrashi
ధనస్సురాశి ఫలితాలు:
నక్షత్రాలు : మూల: 1, 2, 3, 4 పాదాలు, పూ.ఆ : 1, 2, 3, 4 పాదాలు, ఉ.ఆ: 1వ పాదం
నామ నక్షత్రాలు : యె, యే, బా, బీ, భూ, దా, డా, బే

ఆధాయం :  8 వ్యయం : 11 రాజపూజ్యం : 6 అవమానం : 3

గురువు:
శని:
రాహువు:
కేతువు:
జు:25  (2లో)
అ 20 : (2లో)
జులై 20 : (7లో)
(1లో)
న : 7 (1లో)
న 14: (1లో)
 తదుపరి : (6లో)
(12లో)
మా :25 (2లో)
తదుపరి : (2లో)


సం.అంతంలో (3లో)




ఫలితాలు:
1)      ఈ సం. ఏలినాటి శని ప్రభావం అధికం
2)      ఏ పని పూర్తికాదు, వాహన ప్రమాధం
3)      కోర్టు వ్యవహారాలందు వ్యతిరేఖత
4)      ధన నష్టములు, తగువులు
5)      ప్నభుత్వం ద్వారా నష్టం
6)      స్త్రీలవలన మేలు
7)      ప్రభుత్వ పరంగా, ప్రయివేటు సంస్థల పరంగా రావలసిన ధనం పెద్దమొత్తం మీ చేతికి అందుతుంది.
8)      ఆధ్యాత్మిక వ్యవహారాలవైపు దృష్టి మల్లించడం మేలు
9)      రియల్ ఎస్టేట్. గనులు, ఇసుకవ్యాపారాల వారికి అనుకూలం
10)   కీర్తి ప్రతిష్టలు గడిస్తారు
11)   డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం
12)   వ్యాపారం నూతన ఒప్పందాలు, ప్రశంలు అందుకుంటారు.
13)   పోటీ పరీక్షలలో రెండవసారి విజయం సాధిస్తారు.
స్త్రీలు :   1) ఈ సం. అనుకూలగా ఉంది
          2) టీవీ, సినీరంగాలలో రానిస్తారు.
          3) మీకున్న నైపుణ్యాని తగిన గుర్తింపు, అవార్డులు అభిస్తాయి.
          4) అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి
         
ధరించవలసని రత్నం: కనకపుష్యరాగం (రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (మూల: వైడూర్యం, పూర్వాషాడ : వజ్రం, ఉ.ఆ: కెంపు)
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: బ్రహ్మ లేక శివుడు స్తోత్రాలు
చేయవలసిన ధానం: శనగలు లేదా శనగలతో చేసిన పదార్థాలు, పిండివంటలు

---------------------------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
---------------------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology, 
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darmasandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in



Share:

About Me

My photo
Chintamani gives you free Astrology Service for each and every one.

Blog Archive

Contact form

Name

Email *

Message *

Followers

Labels