chintaamani.co.in - chintamani is a free astrology service in india, It is very powerful and useful for all, It helps freely those who are facing common problems in their daily life. Now it is working through online (website), Here in this blog we are given only suggestions and Remedies. If you want free Astrology visit our website : chintaamani.co.in

Translate

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

Tuesday, March 24, 2020

Vrushabharashi Vari Palitalu-2021 (వృశభరాశి ఫలితాలు)

Vrushabharashi Palitalu-2021
Vrushabha Rashi

వృశభరాశి ఫలితాలు:
నక్షత్రాలు : కృత్తిక : 2, 3, 4 పాదాలు, రోహిణి: 4 పాదాలు, మృగశిర: 1, 2 పాదాలు
నామ నక్షత్రాలు : ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వూ, వె, వో

ఆధాయం :  14 వ్యయం : 11 రాజపూజ్యం : 6 అవమానం : 1

గురువు:
శని:
రాహువు:
కేతువు:
జు:25  (9లో)
అ 20 : (9లో)
జులై 20 : (2లో)
 (8లో)
న : 7 (8లో)
న 14: (8లో)
 తదుపరి : (1లో)
(7లో)
మా :25 (9లో)
తదుపరి : (9లో)


సం.అంతంలో (10లో)




ఫలితాలు:
1)      ఈ రాశివారికి ఈ సం. ఆశాజనం
2)      వృత్తి వ్యాపారాలు కలిసివచ్చును.
3)      అన్ని పనులు సులభంగా పూర్తి
4)      ప్రభుత్వ వ్యవహాలు, కోర్టు వ్యవహారాలు అనుకూలం
5)      సంతానాభివృద్ది
6)      భూమి కొనుగోలు, కీర్తి ప్రతిష్టలు లభిస్తయి.
7)      ధైవానుగ్రహం వల్ల పెళ్ళి సంబంధాలు కుదురుతాయి
8)      సంతానం విషయంలో జాగ్రత్త అవసరం
9)      ప్రేమ వ్యవహాలు విఫలం
10)   పున: వివాహఫలితాలు అనుకూలం
11)   ఋణాలు తీరుస్తారు.
12)   విలువైన పత్రాల పట్ట జాగ్రత్త అవసరం
13)   విదేశీవిద్య ఉద్యోగం అనుకూలం
14)   ఆనారోగ్య సమస్యలు
15)   రాజకీ జీవితం అనువు, కోర్టు వ్యవహాలు అనుకూలం
స్త్రీలు : 1) ఈ సం. బాగుంటుంది.
          2) విదేశీయాన ప్రయత్నాలు అనుకూలం
          3) టెంపరీగా పనిచేస్తున్నవారికి పర్మినెంట్ అయ్యే అవకాశం
ధరించవలసని రత్నం: వజ్రం (రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (కృత్తిక :కెంపు, రోహిణి: ముత్యం, మృగశిర: పగడం)
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: లక్ష్మీదేవి స్తోత్రాలు
చేయవలసిన ధానం: బొబ్బెర్లు లేదా బొబ్బెర్లతో చేసిన పదార్థాలు, పిండివంటలు
---------------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
---------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology, 
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darmasandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in




Share:

Mesharashi Vari palitalu-2021 మేషరాశి ఫలితాలు

Rashi Palalu-2021 (Mesharashi)
Mesharashi-2021
మేషరాశి ఫలితాలు:
నక్షత్రాలు అశ్వని: 4 పాదాలు, భరణి: 4 పాదాలు, కృత్తిక : 1వ ఫాదం
నామ నక్షత్రాలు : చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, ఆ

ఆధాయం :  5 వ్యయం : 5 రాజపూజ్యం : 3 అవమానం : 1

గురువు:
శని:
రాహువు:
కేతువు:
జు:25  (10లో)
అ 20 : (10లో)
జులై 20 : (3లో)
 (9లో)
న : 7 (9లో)
న 14: (9లో)
 (2లో)
(8లో)
మా :25 (11లో)
తదుపరి : (10లో)


సం.అంతంలో (11లో)




ఫలితాలు:
1) అన్ని రంగాల వారికి బాగుంటుంది.
2) ఏ పని తలపెట్టినా పూర్తి, అభివృద్ది
3) కుటుంబంలో సంతోషం, బంధుమిత్ర లాభం, ఆరోగ్యం
4) దైర్యంగా ముందడుగు.
5) వ్యవహారం జయం, గృహంలో శుభకార్యాలు
6) ధీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మీ ఫైల్లపై ఉన్నతాధికారులు సంతకాలు చేస్తారు.
7) మీరు కోరుకున్న మంచి ఉద్యోగ అవకాశం లభిస్తుంది.
8) విదేశాలలో చదువుకోవాలనే మీ కోరిక, ఉద్యోగం ప్రయత్నం ఈ సంవత్సరం నెరవేరుతుంది.
9) ఫోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
10) ఉద్యోగంలో ప్రమోషం లభింస్తుంది.
స్త్రీలు : 1) అవివాహితులకు వివాహం, సంతానం లేనివారికి సంతాన భాగ్యం
2) ప్రభుత్వ ఉద్యోగం సంపాదించలనే కోరిక నెరవేరుతుంది.

ధరించవలసని రత్నం: పగడం (రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (అశ్విని నక్షత్రం : వైడూర్యం, భరణి నక్షత్రం: వజ్రం, కృత్తిక నక్షత్రం: మాణిక్యం (కెంపు))
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: కార్తికేయ స్తోత్రం లేదా గణపతి స్తోత్రాలు
చేయవలసిన ధానం: కందులు లేదా కందులతో చేసిన పదార్థాలు, పిండివంటలు
---------------------------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
---------------------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology, 
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darmasandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in


Share:

Sree Sharvari Nama Samvatsara Panchangam Palitalu - శ్రీ శార్వరి నామ సంవత్సర పంచాగం - ఫలితాలు

ఓం శ్రీ మహా గణపతయే నమః
శ్రీ శార్వరి నామ సంవత్సర ఫంచాగము
కలియుగం గతాబ్ధము : 1521                          శాలివాహన శకం: 1942
విక్రమార్క శతాబ్ధం: 2077                             క్రీస్తు శకం : 2020-21
Rashipalu-2021

శ్లోః శార్వరీవత్సరే సస్యవృద్ది ర్భవేద్భువి।రాజానోవిలయంయాంతి పరస్సరజయేచ్చయా ।।

తా।। శార్వరి నామ సంవత్సరమందు భూమి యందు అన్నిసస్యములు వృద్దిపొందును. రాజులలో ఒకరినొకరు జయించవలెనను కోరిక చేత నాశనము పొందుదురు. మూడు కుంచముల వర్షం కురియును. సగటు వర్షపాతము కంటే కొద్దిగా అధికము.
శార్వరి అనగా – సాధారణ పంటలు పండునది అని అర్ధము.

నవనాయకుల ఫలితములు
రాజు - బుధుడు
1. ప్రకృతి భీభత్సాలు (గాలివానలు అధికం), సాయం కాలం యందు ఈదురు గాలు వీచుటచే తోటలు పాడగును.
2.  మేఘములు కొద్దిగా వర్షించును, పంటలు మధ్యస్థంగా పండును.
3. వ్యాపారాలు బాగుండును
4. ప్రభుత్వ పరంగా అన్ని వర్గాలకు కొంత మేలు.
5. రాజకీయ నాయకులు ప్రజాసేవకు అంకితం
6. విద్యా వైద్యం సామాన్యులకు అంధుబాటులో ఉండదు.
7. వృద్దులకు మేలు, సమస్యల పరిష్కారం కరువు
8. ఎండలు అధికం, పన్నులు వసూలు, అధిక ధరలు
9. ఆత్మీయుల ప్రేమ తక్కువ
10. ఆధాయం మించి ఖర్చు
మంత్రి - చంద్రుడు
1.సువృష్టి – అన్ని రకముల పంటలు బాగుండును.
2. ధాన్య వ్యాపారం బాగుంటుంది.
3. ప్రజలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉంటారు.
4. పాలకులు అనేక రాయితీలు ప్రకటిస్తారు.
5. అందరూ పైకా బాగా కనపడుతారు.
6. తాత్కాలి ప్రయోజనాలకు ప్రాముఖ్యత- దీర్ఘకాలిక ప్రయోజనాలకు విలువ తక్కువ
7. ప్రతి విషయం వివాదాస్పదం అవుతుంది.
8. హింస, ప్రేలుల్లు, అగ్ని ప్రమాధాలు, భవనాలు కూలిపోవుట, పోరాటాలు, ఉత్పాతాలు, నిరసనలు
9. ధనప్రాణ నష్టం, ఫ్యాక్టరీలలో ప్రమాధాలు జరిగే అవకాశం
 3.  సైన్యాధిపతి – చంద్రుడు (రవి)
1. అధిక వర్షాలు, ప్రతి వస్తువు ధరలు అధికం, ప్రజలలో అనోరోగ్యం
2. పాడిపరిశ్రమలు వృద్ది, అన్ని రకాల పంటల ఉత్పత్తి పెరుగుతుంది.
3. అవినీతి అన్ని హద్దలు దాటుతుంది.
4. అంతరిక్ష నౌకలు విఫలం, విద్రోహక చర్యలు ముఖ్యపాత్ర
5. రక్షణ వ్యవస్థ తీరుతెన్నెలు చర్చాంచనీయమవుతాయి
6. సైనిక, రక్షణ, పోలీసు శాఖ వారి చర్యలు ప్రజలలో విముఖత ఏర్పడుతుంది.
 4. సస్యాధిపతి – గురుడు
1. ఉలవలు, గోధుమలు, శనగలు పూర్ణముగా పండును.
2. బంగారం ధర పెరుగుతుంది.
3. పసుపు రంగు నేలలు ఫలించును. దిగుబడులు బాగుంటాయి
5. వర్షపాతం ఎక్కువ, గోదావరి వంటి నందులు పొంగుతాయి. (రెండు సార్లు తుఫానులు)
6. నవధాన్యాలు, నవరత్నాలకు అధిక ధరలు
7. వ్యవసాయ రంగానికి ప్రభుత్వ అనుకూలం, గిట్టుబాటు ధరలు అందుతాయి.
 5. ధాన్యాధిపతి – బుధుడు (కుజుడు)
1. మధ్యమ వృష్టి, పంటలు సాధారణం
2. గాలి వానలు అధికం అగుటచే పంటలు చేతికి వచ్చి పాడగును.
3. పాలకులు భయబ్రాంతులగు సంఘటనలు అనేకం జరుగును.
4. మంత్రులకు ప్రాణాపాయం
5. నిత్యావసర సరుకులకు కృత్రిమ కొరత, అధిక ధరలు, కలుషిత ఆహారం
 6. అర్ఘాధిపతి – చంద్రుడు ( రవి)
1. పంటలు బాగా పండును, రైతలకు కలిసివచ్చును.
2. ధాన్యం ధరలు పెరుగును. ప్రత్తి, నూలు వస్త్రాలకు ధరలు పెరుగును.
3. ఎరుపు రంగు, తెలుపు రంగు వస్రాలకు ధరలుండును.
4. ప్రతికూల ఘటనలు, ప్రకృతి ఉపద్రవాలు ఏర్పడును.
5. ఖనిజ సంపదకు గిరాకీ ఉండును.
 7. మేఘాదిపతి – చంద్రుడు (రవి)
1. పాడి పరిశ్రమలకు అభివృద్ది ( పాలధరలు పెరుగును)
2. అన్ని రఖాల ధాన్యాలు ఫలించును. పాడిపరశ్రమ వృద్ది (నూతన గోవుల సృష్టి)
3. తెలుపు వంగడాలు బాగా పండును.
4. ఆకాశం ఎర్రబారును, సామాన్య వర్షపాతం
5. పిడుగులు, వడగల్ల వలన ధన నష్టం
 8. రసాధిపతి – శని
1. నెయ్యి, నూనె, బెల్లం, తేనె మొ. రసజాతులు ధరలు తగ్గే అవకాశం
2. పండ్లు, కూరగాయలకు అధిక ధరలు
3. చెరుకు పంట దిగుబడిలేక రైతులు నష్టపోవుదురు.
4. స్త్రీలు అన్నిరంగాలలో ఆధిపత్యం, అధికార పదవులు
5. వినోదం విషయంలో అశ్లీలం హద్దులు దాటుతుంది. ఉత్పేరకాల వినియోగం అధికం, విలాసాలు
 9. నీరసాధిపతి – గురుడు
1. రత్నాలు, బంగారం, ధాన్యాలు, ప్రత్తి, తోళ్ళు, పువ్వులు, మంచి గంధము, కూస్తూరి, అగరు వంటి వాటికి
ధరలు పెరుగును.
2. యువతరం బాధ్యతారహితం, విలాసాలు ఎక్కువ
3. ధనం తేలికగా సంపాదించాలనే ధోరణి, ఊహలు ఎక్కువ
4. జీర్ణకోష సంబంధ రోగాలు ఎక్కువ
5. మధ్యం ప్రవాహం ఎక్కువ
6. పెద్దలకు గౌరవం తక్కువ, కొన్ని విషయాలలో వారు మౌనంగా ఉంటేనే గౌరవం
7. ఆర్ధిక పరిస్తితి ఇబ్బందికరం,
8. జ్యేష్టమాసం చివరలో దేశారిష్టం, భూకంపాలు వంటి సంబవించుట.



గమనిక : కొందరి అభిమతం ప్రకారం సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతులు  చంద్రుడు లేదా రవి, 

ధాన్యాధిపతి బుధుడు లేదా కుజుడు గా భావించవలెను.

మూఢములు:

1.       గురుమూడమి: 17-01-2021 నుండి 17-2-2021 వరకు
2.       శుక్రమూడమి : 14-2-2021 నుండి సంవత్సరాంతము వరకు

గ్రహణములు:

సూర్యగ్రహణము: తేది. 21-6-2021 అమావాస్య ఆదివారం చూడామణి నామక రాహుగ్రస్త సూర్యగ్రహణం
ఈ గ్రహణమును మృగశిర నక్షత్ర జాతకులు చూడరాదు.
పుష్కర నిర్ణయం: తేది. 8-11-2021 శ్రీ శార్వరి నామ సంవత్సర నిజ ఆశ్వీయుజ బహుళ అష్టమి ఆదివారం నుండి తుంగభద్రానది పుష్కర ప్రారంభం.
chintamani free Astrology
chintamani free Astrology

Share:

Monday, December 9, 2019

కాలభైరవాష్టకమ్ (Kalabairavastakam) - chintamani free astrology

శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కాలభైరవాష్టకమ్
kala bairavastakam- free astrology chintamani
chintamani free astrology

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాళ  యజ్ఙసూత్ర మిందు శేఖరం కృపాకరమ్
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 1
భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్
కాలకాలమంబుజాక్ష మక్షశూల మక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 2
శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాది దేవ మక్షరం నిరామయమ్
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రయం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 3
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహమ్
నిక్వణన్వనోజ్ఙ హేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 4
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశ మోచకం సుశర్మదాయకం విభుమ్
స్వర్ణ వర్ణ కేశపాశ శోభితాంగ మండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 5
రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్యమ ద్వితీయ మిష్టదైవతం నిరంజనమ్
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్ర భీషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 6
అట్టహాసభిన్న పద్మజాండకోశ సంతతిం
దృష్టిపాతనష్టపాప జాలముగ్ర నాశనమ్
అష్టసిద్ధి దాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 7
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసిలోక పుణ్యపాపశోధకం విభుమ్
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ర్ఫభుం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 8
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఙానముక్తి సాధనం విచిత్రపుణ్య వర్ధనమ్
శోకమోహదైన్య లోభకోప తాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువమ్. 9

Free astrology chintamani
For Free astrology Click on the image



Share:

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రమ్ (Dwadhasha Jyotirlinga Stotram - chintamani free astrology

Dwadasha Jyothirlinga stotram - free astrology chintamani
chintamani free astrology

అథ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము

ఓం సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ।
ఉజ్జయిన్యామ్ మహాకాళ ఓంకార అమరేశ్వరం ।।
ప్రజ్జ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం ।
సేతు బంధేతు రామేశం నాగేశం దారుకావనే ।।
వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే ।
హిమాలయేతు కేదారం ఘృష్ణేశంచ విశాలకే ।।
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః ।
సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ।।


ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రమ్

సౌరాష్ర్టదేశే విశదేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్
భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే 1
శ్రీశైలసంగే విబుధాతసంగే తులాద్రితుంగే2పి ముదావసంతమ్
తమర్జునం మల్లికపూర్వమేకం నమామి సంసారసముద్రసేతుమ్ 2
అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయచ సజ్జనానామ్
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాళ మహాసురేశమ్ 3
కావేరికానర్మదయోః పవిత్రేసమాగమేసజ్జనతారణాయ
సదైవ మాంధాతృపురే వసంత మోంకారమీశం శివమేక మీడే 4
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసంతం గిరిజాసమేతమ్
సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి 5
యమ్యేసదంగే నగరే2తిరమ్యే విభూషితాంగం వివిధైశ్చభోగైః
సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే 6
మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః
సురాసురైర్యక్షమహోరగాద్యైః కాదేరమీశం శివమేకమీడే 7
సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరీతీరపవిత్రదేశే
యద్దర్శనాత్పాతకమాశు నాశం ప్రయాతి తంత్ర్యంబకమీశమీడే 8
సుతామ్రపర్ణీ జలరాశియోగే నిబద్ధ్య సేతుం విశిఖైరసంఖైః
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి 9
యం డాకినీశాకినికాసమాజైః నిషేవ్యమాణం పిశితాశనైశ్చ
సదైవ భీమాదిపదప్రసిద్దం తం శంకరం భక్తహితం నమామి 10
సానందమానందవనే వసంత మానందకందం హతపాపబృందమ్
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే 11
ఇళాపురే రమ్యవిశాలకేఽ స్మన్ స్సముల్లసంతం చ జగద్వరేణ్యమ్
వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే 12
జ్యోతిర్మయద్వాదశలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ
స్తోత్రం పఠిత్వా మనుజోతిభక్త్యా ఫలం తదాలోక్యానిశం భజేచ్చ 13


Free astrology - chintamani
For free astrology click on the image

Share:

About Me

My photo
Chintamani gives you free Astrology Service for each and every one.

Blog Archive

Contact form

Name

Email *

Message *

Followers

Labels