కాలభైరవాష్టకమ్ (Kalabairavastakam) - chintamani free astrology

శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కాలభైరవాష్టకమ్
kala bairavastakam- free astrology chintamani
chintamani free astrology

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాళ  యజ్ఙసూత్ర మిందు శేఖరం కృపాకరమ్
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 1
భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్
కాలకాలమంబుజాక్ష మక్షశూల మక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 2
శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాది దేవ మక్షరం నిరామయమ్
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రయం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 3
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహమ్
నిక్వణన్వనోజ్ఙ హేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 4
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశ మోచకం సుశర్మదాయకం విభుమ్
స్వర్ణ వర్ణ కేశపాశ శోభితాంగ మండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 5
రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్యమ ద్వితీయ మిష్టదైవతం నిరంజనమ్
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్ర భీషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 6
అట్టహాసభిన్న పద్మజాండకోశ సంతతిం
దృష్టిపాతనష్టపాప జాలముగ్ర నాశనమ్
అష్టసిద్ధి దాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 7
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసిలోక పుణ్యపాపశోధకం విభుమ్
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ర్ఫభుం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 8
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఙానముక్తి సాధనం విచిత్రపుణ్య వర్ధనమ్
శోకమోహదైన్య లోభకోప తాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువమ్. 9

Free astrology chintamani
For Free astrology Click on the image



Comments