
శ్రీ దత్తస్తవము
1. ఓం దత్తాత్రేయం మహాత్మానం | వరదం భక్తవత్సలం
ప్రపన్నార్తిహరం వందే | స్మర్తృగామీ సనో వతు
2. దీనబంధుం కృపాసింధుం | సర్వకారణ కారణం
సర్వరక్షాకరం వందే | స్మర్తృగామీ సనో వతు
3.శరణాగత దీనార్త | పరిత్రాణ పరాయణం
నారాయణం విభుం వందే | స్మర్తృగామీ సనో వతు
4 సర్వానర్థ హరం దేవం | సర్వమంగళ మంగళం
సర్వక్లేశహరం వందే | స్మర్తృగామీ సనో వ వతు
5. బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞులు | భక్తి కీర్తి వివర్ధనం
భక్తాభీష్టప్రదం వందే | స్మర్తృగామీ సనో వతు
6. శోషణం పాప పంకస్య | దీపనం జ్ఞాన తేజసః
తాప ప్రశమనం వందే | స్మర్తృగామీ సనో వతు
7. సర్వరోగ ప్రశమనం సర్వ పీడా నివారణం
ఆపదుద్ధరణం వందే | స్మరామీ సనో వతు
8. జన్మసంసార బంధఘ్నం | స్వరూపానంద దాయకం
నిశ్రేయసపదం వందే | స్మర్తృగామీ సనో వతు
9. జయలాభ యశఃకామ | దాతుర్ధత్తస్యయత్స్తవం
భోగమోక్ష ప్రదస్యేమం | ప్రపఠేత్ సుకృతీ భవేత్
..............................
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Free Astrology Consultation
Online Free Astrology, Online free Astrology in telugu, Online Free Astrology Consultation
Prashana Jatakam, Tarabalam and Chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Dharma Sandehalu,
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: https://chintamani-free-astrology.blogspot.com
Our Website : http://www.chintaamani.co.in
Our Youtube Channel: http://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService







Nice Blog! Online astrology guidance for life problems has made it easy to get expert astrological advice anywhere around the world. Using your birth chart and where the planets were positioned at the time of your birth, astrologers can help you understand some of your current and past challenges such as career, marriage, relationships, financial, health, and personal development. These online consultations provide you with information about how the planets are currently affecting you and what kinds of remedies may be available (i.e., mantras, gemstones/spiritual practices) based on your astrological chart. The objective of this support is to help you gain clear insight, develop confidence in your decision making during trying times, and guide you toward a more balanced, successful, and fulfilling life with the help of professional astrologers.
ReplyDelete