శ్రీ రాహు పంచవింశతి స్తోత్రం
ఈ స్తోత్రం రాహువు యొక్క 25 నామాలతో కూడినది, రాహు దోషముతో బాధపడే వారు మరియు అనేక సమస్యలు, రుగ్మతలతో వేదన చెందేవారు రాత్రి 9 గంటలు దాటిన తరువాత తలస్నానం చేసి మీ దేవుని మందిరంలో కూర్చుని ఈ రాహు పంచవింశతి ని 22 సార్లు పారాయణ చేసినట్లయితే
మీమీ సమస్యలకు త్వరిత గతినమార్గం సుగమమం అగును.
![]() |
free astrology- chintamani (lord raghu) |
అర్ధకాయ సదాక్రోధి చంద్రాదిత్య విమర్థనా ||
రౌద్రో రుద్రప్రియో దైత్య స్వభానుర్భానుర్ భీతిదా |
గ్రహరాజా సుధాపాయి రాకాతిష్యాభిలాషుకా ||
కాలదృష్టి కాలరూప శ్రీకంఠ హృదయాశ్రయా |
విదంతుదా సింహికాయో ఘోరరూపో మహాబలా ||
గ్రహపీడకరో ద్రాంష్ర్టికర్తనేత్రో మదోదరా |
పంచవింశతి నామాని సృత్వా రాహుం సదానరః ||
ఫతశ్రుతి :
యః పఠేత్ మహతి పీడా తస్య నాశయతి కేవలం
ఆరోగ్యం పుత్రం తులం శ్రీయం ధ్యానం పశుంతథా
దదతి రాహుతస్మై రహపఠేత్ స్తోత్రం ఉత్తమం
సతతం పఠేత్ యస్తు జీవత్ వర్షం శతం నరః
---------------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
---------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology,
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darma sandehalu,
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in

Comments
Post a Comment