రుద్రకవచమ్
![]() |
free astrology-chintamani (lord shiva) |
అస్యశ్రీ రుద్రకవచస్తోత్రమహామంత్రస్య దూర్వాస ఋషిః అనుష్టుప్ఛందః
త్ర్యంబకరుద్రో దేవతా ఓం బీజం, హ్రీం శక్తిః క్రోం కీలకం
మమ మనోభీష్ట సిద్ధ్యర్ధే జపే వినియోగః హ్రామిత్యాది షడ్దిర్ఘైప్షడంగన్యాసః
శాన్తం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్ర్తం త్రినేత్రమ్శూలంవజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహన్తమ్
నాగంపాశం చ ఘణ్టాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే
నానాలంకారయుక్తాం స్ఫటిక మణి నిభం పార్వతీశం నమామి.
దుర్వాస ఉవాచ:
ప్రణమ్య శిరసా దేవం స్వయంభుం పరమేశ్వరమ్
ఏకం సర్వగతం దేవం సర్వదేవమయం విభుమ్. 1
రుద్రవర్మ ప్రవక్ష్యామి అంగప్రాణస్య రక్షయే
అహోరాత్రమయం దేవం రక్షార్థం నిర్మితం పురా. 2
రుద్రో మే చాగ్రతః పాతు పాతు పార్శ్వౌ హరస్తథా
శిరో మే ఈశ్వరః పాతు లలాటం నీలలోహితః 3
నేత్రయోస్త్ర్యంబకః పాతు ముఖం పాతు మహేశ్వరః
కర్ణయోః పాతు మే శంభుర్నాసికాయాం సదాశివః 4
వాగీశః పాతు మే జిహ్వా మోష్ఠౌ పాత్వంబికాపతిః
శ్రీకంఠః పాతు మే గ్రీవాం బాహూంశ్చైవ పినాకధృత్ 5
హృదయం మే మహాదేవ ఈశ్వరోవ్యాత్ స్తనాంతరమ్
నాభిం కటిం సవక్షశ్చ పాతు శర్వ ఉమాపతిః 6
బాహుమథ్యాంతరం చైవ సూక్ష్మరూప స్సదాశివః
సర్వం రక్షతు సర్వేశో గాత్రాణి చ యథాక్రమమ్. 7
వజ్రశక్తిధరం చైవ పాశాంకుశధరం తథా
గండశూలధరం నిత్యం రక్షతు త్రిదశేశ్వరః 8
ప్రస్థానేషు పదే చైవ వృక్షమూలే నదీతటే
సంధ్యాయాం రాజభవనే విరూపాక్షస్తు పాతుమామ్ 9
శీతోష్ణా దథ కాలేషు తుహిన ద్రుమంకంటకే
నిర్మనుష్యేఽ సమేమార్గే త్రాహిమాం వృషభధ్వజ 10
ఇత్యేత ద్రుద్రకవచం పవిత్రం పాపనాశనమ్
మహాదేవప్రసాదేన దుర్వాసో మునికల్పితమ్ 11
మమాఖ్యాతం సమానేన న భయం విందతి క్వచిత్
ప్రాప్నోతి పరమారోగ్యం పుణ్యమాయుష్యవర్దనమ్ 12
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్
కన్యార్థీ లభతే కన్యాం న భయం విందతే క్వచిత్ 13
అపుత్రో లభతే పుత్రం మోక్షార్థీ మోక్షమాప్నుయాత్
త్రాహి త్రాహి మహాదేవ త్రాహి త్రాహిత్రయీమయ 14
త్రాహి మాం పార్వతీనాథ త్రాహి మాం త్రిపురాంతక
పాశం ఖట్వాంగదివ్యాస్త్రం త్రిశూలం రుద్రమేవచ 15
నమస్కరోమి దేవేశ త్రాహి మాం జగదీశ్వర
శత్రుమధ్యే సభామధ్యే గ్రామమధ్యే గృహాంతరే 16
గమనాగమనే చైవ త్రాహి మాం భక్తవత్సల
త్వం చిత్తం త్వం మానసం చ త్వం బుద్ధి స్త్వం పరాయణమ్ 17
కర్మణా మనసాచైవ త్వం బుద్ధిశ్చ యథా సదా
జ్వరభయం ఛింది సర్వజ్వరభయం ఛింది గ్రహభయం ఛింది 18
సర్వశత్రూన్ని వర్త్యాపి సర్వవ్యాధి నివారకమ్
అస్యరుద్రలోకం సగచ్ఛతి శ్రీరుద్రలోకం సగచ్ఛత్యోనమ ఇతి
ఇతి శ్రీ స్కాందపురాణే దూర్వాసః ప్రోక్తం శ్రీ రుద్రకవచమ్.
---------------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear---------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology,
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darma sandehalu,
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in
Comments
Post a Comment