chintaamani.co.in - chintamani is a free astrology service in india, It is very powerful and useful for all, It helps freely those who are facing common problems in their daily life. Now it is working through online (website), Here in this blog we are given only suggestions and Remedies. If you want free Astrology visit our website : chintaamani.co.in

Translate

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

Tuesday, March 24, 2020

Makara Rashi vari Rashipalalu-2020-2021 (మకరరాశి ఫలితాలు)

Makara Rashi vari Rashipalalu-2020-2021
Makararashi
మకరరాశి ఫలితాలు:
నక్షత్రాలు : ఉ.ఆ: 2, 3, 4 పాదాలు, శ్రవణం: 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట: 1, 2 పాదాలు
నామ నక్షత్రాలు : జో, జా, జీ, జూ, జే, ఖా, గా, గీ

ఆధాయం :  11 వ్యయం : 5 రాజపూజ్యం : 2 అవమానం : 6

గురువు:
శని:
రాహువు:
కేతువు:
జు:25  (1లో)
అ 20 : (1లో)
జులై 20 : (6లో)
(12లో)
న : 7 (12లో)
న 14: (12లో)
 తదుపరి : (5లో)
(11లో)
మా :25 (1లో)
తదుపరి : (1లో)

సం.అంతంలో (2లో)

ఫలితాలు:
1)      ఈ సం. శని ప్రభావం అధికం
2)      మానసింగా, సాంఘీకంగా చాలా ఇక్కట్లు
3)      సంఘంలో అవమానాలు
4)      రహస్యజీవనం
5)      వృత్తివ్యాపారాలు కలిసిరావు
6)      కుటుంభంలో అశాంతి, వాహనభయం
7)      మిశ్రమ ఫలితాలు
8)      ధైవానుగ్రహం వల్ల ఆపధలు దాటుకొని అనుకూల ఫలితాలు సాధిస్తారు.
9)      ఉద్యోగ పరంగా స్థాన చలన ప్రయత్నాలు ఫలిస్తాయి.
10)   విధ్య, ఆర్థిక సంబంధిత విషయాలలో పురోగతి
11)   పోటీ ఫరీక్షలలో విజయం
12)   రాజకీయ, కళా, సాహిత్య సాంసృతిక రంగాలలో అనుకూలం
13)   రియల్ ఎస్టేట్, వ్యాపారుల, విద్యాసంస్థల యజమానులు, డాక్టర్లకు మంచి అనుకూల ఫలితాలు
14)   యాధృచ్చికంగా జరిగే సంఘటన మీకు లాభిస్తుంది.
స్త్రీలు :   1) ఈ సం. స్త్రీలకు ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం చాలా బాగుంది.
          2) అవివాహితులకు వివాహం
          3) పోటీ పరీక్షలలో విజయం        
          4) ప్రేమ వివాహాలు వివాదాస్పదం అవుతాయి.
ధరించవలసని రత్నం: నీలం (రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (ఉత్తరాషాడ: కెంపు, శ్రవణం: ముత్యం , ధనిష్ట: పగడం)
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: యముడు లేదా రుద్రుడు స్తోత్రాలు
(శని ప్రభావం ఉన్నందు వలన శనివారాలు శనికి తైలాభిషేకం, శనికి నువ్వులతో దీపారాధన, శనిగ్రహస్తోత్ర పారాయణం)
చేయవలసిన ధానం: నువ్వులు లేదా నువ్వలతో చేసిన పదార్థాలు, పిండివంటలు

---------------------------------------------------------------------------------------------------
If you like this Post Please comment and share your near and dear
---------------------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology, Online free Astrology in telugu, 
Prashana Jatakam, Tarabalam and chandrabalam, Free Horoscope in telugu, Rashipalau, 
Darmasandehalu, Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in

Share:

Dhanushrashi vari Rashipalam -2020-21 (ధనస్సురాశి ఫలితాలు)

Dhanushrashi vari Rashipalam -2020-21
Dhanushrashi
ధనస్సురాశి ఫలితాలు:
నక్షత్రాలు : మూల: 1, 2, 3, 4 పాదాలు, పూ.ఆ : 1, 2, 3, 4 పాదాలు, ఉ.ఆ: 1వ పాదం
నామ నక్షత్రాలు : యె, యే, బా, బీ, భూ, దా, డా, బే

ఆధాయం :  8 వ్యయం : 11 రాజపూజ్యం : 6 అవమానం : 3

గురువు:
శని:
రాహువు:
కేతువు:
జు:25  (2లో)
అ 20 : (2లో)
జులై 20 : (7లో)
(1లో)
న : 7 (1లో)
న 14: (1లో)
 తదుపరి : (6లో)
(12లో)
మా :25 (2లో)
తదుపరి : (2లో)

సం.అంతంలో (3లో)

ఫలితాలు:
1)      ఈ సం. ఏలినాటి శని ప్రభావం అధికం
2)      ఏ పని పూర్తికాదు, వాహన ప్రమాధం
3)      కోర్టు వ్యవహారాలందు వ్యతిరేఖత
4)      ధన నష్టములు, తగువులు
5)      ప్నభుత్వం ద్వారా నష్టం
6)      స్త్రీలవలన మేలు
7)      ప్రభుత్వ పరంగా, ప్రయివేటు సంస్థల పరంగా రావలసిన ధనం పెద్దమొత్తం మీ చేతికి అందుతుంది.
8)      ఆధ్యాత్మిక వ్యవహారాలవైపు దృష్టి మల్లించడం మేలు
9)      రియల్ ఎస్టేట్. గనులు, ఇసుకవ్యాపారాల వారికి అనుకూలం
10)   కీర్తి ప్రతిష్టలు గడిస్తారు
11)   డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం
12)   వ్యాపారం నూతన ఒప్పందాలు, ప్రశంలు అందుకుంటారు.
13)   పోటీ పరీక్షలలో రెండవసారి విజయం సాధిస్తారు.
స్త్రీలు :   1) ఈ సం. అనుకూలగా ఉంది
          2) టీవీ, సినీరంగాలలో రానిస్తారు.
          3) మీకున్న నైపుణ్యాని తగిన గుర్తింపు, అవార్డులు అభిస్తాయి.
          4) అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి
         
ధరించవలసని రత్నం: కనకపుష్యరాగం (రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (మూల: వైడూర్యం, పూర్వాషాడ : వజ్రం, ఉ.ఆ: కెంపు)
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: బ్రహ్మ లేక శివుడు స్తోత్రాలు
చేయవలసిన ధానం: శనగలు లేదా శనగలతో చేసిన పదార్థాలు, పిండివంటలు

---------------------------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
---------------------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology, 
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darmasandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in

Share:

vrushikarashi vari rashipalalu-2020-21(వృశ్చికరాశి ఫలితాలు)

vrushikarashi vari rashipalalu-2020-21
Vruchikarashi
వృశ్చికరాశి ఫలితాలు:
నక్షత్రాలు : విశాఖ: 4వ పాదం, అనురాధ : 1, 2, 3, 4, జ్యేష్ఠ : 1, 2, 3,4
నామ నక్షత్రాలు : తో, నా, నీ, నూ, నే, నో, యా, యూ

ఆధాయం :  5 వ్యయం : 5 రాజపూజ్యం : 3 అవమానం : 3

గురువు:
శని:
రాహువు:
కేతువు:
జు:25  (3లో)
అ 20 : (3లో)
జులై 20 : (8లో)
(2లో)
న : 7 (2లో)
న 14: ( 2లో)
 తదుపరి : (7లో)
(1లో)
మా :25 (3లో)
తదుపరి : (3లో)

సం.అంతంలో (4లో)

ఫలితాలు:
1)      సామాన్యం ఫలితం, కాని ఆర్ధికంగా లోటు ఉండదు.
2)      కొన్ని విషయాలలో అపజయం
3)      సంతాన విషయంలో జాగ్రత్త అవసరం
4)      కుటుంబ కలహాలు
5)      గృహమార్పులు
6)      పోటీ పరీక్షలలో విజయం, జీవితాయశం నెరవేరుతుంది.
7)      రాజకీయంగా అనుకూలం
8)      అనారోగ్య సమస్యలు
9)      ఉద్యోగంలో ఉన్నతి
10)   బద్దకం, అతినిద్ర, నీరసం, అలసట, మతిమరుపు కొంతకాలం ఇబ్బంది.
11)   వివాహ, సంతానం ప్రాప్తి

స్త్రీలు :   1) అనుకూలగా ఉంది
          2) పోటీ పరీక్షలలో విజయం,
          3) అవివాహితులకు, వివాహం, సంతాన ప్రాప్తి
         
ధరించవలసని రత్నం: పగడం (రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (విశాఖ: కనకపుష్యరాగం, అనురాధ : నీలం, జ్యేష్ఠ : పచ్చ)
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: కార్తికేయ స్తోత్రం లేదా గణపతి స్తోత్రాలు
చేయవలసిన ధానం: కందులు లేదా కందులతో చేసిన పదార్థాలు, పిండివంటలు
---------------------------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
---------------------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology, 
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darmasandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in
Share:

Tularashi Vari Rashipalm-2020-21 (తులరాశి ఫలితాలు)

Tularashi Vari Rashipalm-2020-21
Tularashi
తులరాశి ఫలితాలు:
నక్షత్రాలు : చిత్త: 3, 4 పాదాలు, స్వాతి: 1, 2, 3, 4 పాదాలు, విశాఖ: 1, 2,3 పాదాలు
నామ నక్షత్రాలు : రా, రీ, రూ, రే, రో, తా, తీ, తూ, తే

ఆధాయం :  14 వ్యయం : 11 రాజపూజ్యం : 7 అవమానం : 7

గురువు:
శని:
రాహువు:
కేతువు:
జు:25  (4లో)
అ 20 : (4లో)
జులై 20 : (9లో)
(3లో)
న : 7 (3లో)
న 14: ( 3లో)
 తదుపరి : (8లో)
(2లో)
మా :25 (4లో)
తదుపరి : (4లో)

సం.అంతంలో (5లో)

ఫలితాలు:
1)      ఈ సం. చాలా బాగుంటుంది.
2)      ఆర్ధికంగా స్థిరపడగలరు, నూతన కార్యక్రమాలకు శ్రీకారం
3)      గృహమార్పులు, స్థిరాస్థి కొనుగోలు, వాహన సౌక్యం
4)      బంధుమిత్రులలో మీదే పై చేయి
5)      కళత్ర సౌఖ్యం, ధనలాభం
6)      వ్యపార సంభందమైన విదేశీ ప్రయత్నాలు అనుకూలం
7)      కళారంగం వారికి ఖ్యాతి, అవార్డులు, బిరుధులు లభిస్తాయి.
8)      ఎప్పుడో కొనుగోలుచేసిన స్థిరాస్థులకు మంచి ధరలభిస్తుంది.
9)      స్త్రీలు సహాయ నిరాకరణవల ముఖ్యమైన కార్యక్రమాలకు ఆటంకాలు
10)   తనఖా ఉంచిన పత్రాలు విడిపిస్తారు, ఋణాలు తీరుస్తారు.
11)   ధీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుముఖం
12)   ఎన్నో విషయాలలో అనుభవం ఉన్నప్పటికి చిన్నచిన్న విషయాలలో పొరపాటు చేస్తారు.
13)   స్త్రీల వలన జాగ్రత్త అవసరం
14)   సంతానం పట్ల శ్రద్ద అవసరం
15)   పున: వివాహయత్నాలు అనుకూలం
స్త్రీలు :   1) అనుకూలం
          2) పోటీ పరీక్షలలో విజయం, విధ్యారంగంలో మంచి ఫలితాలు
          3) ప్రభుత్వోద్యోగం లభిస్తుంది.
          4) విధేశీ ప్రయత్నాలు అనుకూలం
ధరించవలసని రత్నం: వజ్రం (రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (చిత్త: పగడం, స్వాతి: గోమేదికం, విశాఖ: కనకపుష్యరాగం)
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: లక్ష్మీదేవి స్తోత్రాలు
చేయవలసిన ధానం: బొబ్బెర్లు లేదా బొబ్బెర్లతో చేసిన పదార్థాలు, పిండివంటలు
----------------------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
----------------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology, 
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darmasandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in

Share:

About Me

My photo
Chintamani gives you free Astrology Service for each and every one.

Blog Archive

Contact form

Name

Email *

Message *

Followers

Labels