Chesina Papalu Tolaginche Adbuta Mantam-చేసిన పాపాలు రూపుమాపే అద్బుత మంత్రం.

ఓం శ్రీ మహాగణపతయే నమః

చేసిన పాపాలు రూపుమాపే అద్బుత మంత్రం.

ప్రతి వ్యక్తి గత జన్మలోకాని (పూర్వజన్మ) ప్రస్తుత జన్మలోకాని తెలిసీ తెలియక ఎన్నో పాపాలు (గోరాలు-నేరాలు) చేస్తునే వుంటాండు. ఈ జన్మలో ఏదో ఒ క రోజు తన చేసిన తప్పులకు ఫలితం అనుభవించవలసివచ్చినపుడు,
‘ ఏ జన్మలో ఏపాపం చేసానో ఇప్పుడు ఇలా అనుభవించవలసి వస్తుందే అని చింతిస్తుంటాడు.’ ఎప్పుడైతే తనలో ఈ మార్పు వస్తుందో అప్పుడు తను చేసిన పాపాన్ని తుడిపివేసోకోవాలని అనుకుంటాడు.
అలా చింతిస్తున్న సమయంలో తమ పాపాల్ని పోగొట్టుకోవడానికి (తొలగించుకోవడానికి) అనేక పరిష్కార మార్గాలు ఉన్నాయి.
అందులో ఒకటి ఇక్కడ ఇవ్వబడిన  ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోలో చెప్పిన  మంత్రాన్ని ఉదయం దైవప్రార్థన చేసిన తరువాత తన చుట్టూ తాను తిరుగుతూ (ఆత్మప్రదక్షణ) చేస్తూ, లేదా మీ దగ్గరలోని దేవాలయానికి వెళ్ళినపుడు గుడిలో దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నపుడు ఈ మంత్రాన్ని 9 నుండి 11 సార్లు జపించండి.
ఫలితం మీకే తెలుస్తుంది.

Comments