![]() |
Simharashi |
సింహరాశి ఫలితాలు:
నక్షత్రాలుం : మఘ: 1,2,3,4 పాదాలు, పుబ్బ: 1, 2, 3,4 పాదాలు, ఉత్తరం:
1వ పాదం
నామ నక్షత్రాలు : మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే
ఆధాయం : 14 వ్యయం : 2 రాజపూజ్యం : 1 అవమానం : 7
గురువు:
|
శని:
|
రాహువు:
|
కేతువు:
|
జు:25 (6లో)
|
అ 20 : (6లో)
|
జులై 20 : (11లో)
|
(5లో)
|
న : 7 (5లో)
|
న 14: ( 5లో)
|
తదుపరి : (10లో)
|
(4లో)
|
మా :25 (6లో)
|
తదుపరి : (6లో)
|
||
సం.అంతంలో (7లో)
|
ఫలితాలు:
1)
ఈ రాశివారికి అన్ని రంగాల వారికి లాభం
2)
వృత్తి వ్యాపారాలందు అనుకూలత
3)
చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి
4)
ఆరోగ్యం, ధనలాభం, బంధుమిత్రలాభం
5)
సంతాన సౌఖ్యం, గృహంలో శుభకార్యాలు, వాహన లాభం
6)
అవివాహితులకు వివాహప్రాప్తి
7)
పోటీ పరీక్షలలో విజయం
8)
ప్రేమ వివాహాలకు చేదు అనుభవం
9)
ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం
10)
విధేశీ ప్రయత్నాలు అనుకూలం
స్త్రీలు : 1) అనుకూల ఫలితం
2) మంచి ఉద్యోగం,
విదేశీప్రయత్నాలు ఫలిస్తాయి
3) అవివాహితలకు
వివాహం, విధేశీ సంబంధాలు అనుకూలం
4) వివాహవిశయంలో
స్వంత నిర్ణయాలలో జాగ్రత్త అవసరం
ధరించవలసని రత్నం: మాణిక్యం
(కెంపు) (రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (మఘ: వైడూర్యం,
పుబ్బ: వజ్రం, ఉత్తరం: కెంపు)
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: రుధ్రుడు (శివుడు) స్తోత్రములు
చేయవలసిన
ధానం: గోదుమలు లేదా గోదుమలతో చేసిన పదార్థాలు, పిండివంటలు![]() |
free astrology |
My name rahul shaik 1999
ReplyDelete