శ్రీ శివాష్టోత్తర శతనామావళి - shivastottara shatanamavali - chintamani free astrology

shivasthottara shathanamavai - chintamani
chintamani-fee-astrology

శ్రీ శివాష్టోత్తర శతనామావళిః

ఓం శివాయ నమః ఓం కఠోరాయ నమః ఓం జగద్వ్యాపినే నమః
ఓం మహేశ్వరాయ నమః ఓం త్రిపురాంతకాయ నమః ఓం జగద్గురవే నమః
ఓం శంభవే నమః ఓం వృషాంకాయ నమః ఓం వ్యోమకేశాయ నమః
ఓం పినాకినే నమః ఓం వృషభారూభాయ నమః ఓం మహాసేనజనకాయ నమః
ఓం శశిశేఖరాయ నమః ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః ఓం చారువిక్రయాయ నమః
ఓం వామదేవాయ నమః ఓం సామప్రియాయ నమః ఓం రుద్రాయ నమః
ఓం విరూపాక్షాయ నమః ఓం సర్వమయాయ నమః ఓం భూతపతయే నమః
ఓం కపర్ధినే నమః ఓం త్రయీమూర్తయే నమః ఓం స్థాణవే నమః
ఓం నీలలోహితాయ నమః ఓం అనీశ్వరాయ నమః ఓం అహిర్భుధ్న్యాయ నమః
ఓం శంకరాయ నమః ఓం సర్వజ్ఙాయ నమః ఓం దిగంబరాయ నమః
ఓం శూలపాణయే నమః ఓం పరమాత్మనే నమః ఓం అష్టమూర్తయే నమః
ఓం ఖట్వాంగినే నమః ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ఓం అనేకాత్మనే నమః
ఓం విష్ణువల్లభాయ నమః ఓం హవిషే నమః ఓం సాత్త్వికాయ నమః
ఓం శిపివిష్టాయ నమః ఓం యజ్ఙమయాయ నమః ఓం శుద్ధవిగ్రహాయ నమః
ఓం అంబికానాధాయ నమః ఓం సోమాయ నమః ఓం శాశ్వతాయ నమః
ఓం శ్రీకంఠాయ నమః ఓం పంచవక్త్రాయ నమః ఓం ఖండపరశవే నమః
ఓం భక్తవత్సలాయ నమః ఓం సదాశివాయ నమః ఓం అజాయ నమః
ఓం భవాయ నమః ఓం విశ్వేశ్వరాయ నమః ఓం పాశవిమోచకాయ నమః
ఓం శర్వాయ నమః ఓం వీరభ్రదాయ నమః ఓం మృడాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః ఓం గణనాధాయ నమః ఓం పశుపతయే నమః
ఓం శితికంఠాయ నమః ఓం ప్రజాపతయే నమః ఓం దేవాయ నమః
ఓం శివాప్రియాయ నమః ఓం హిరణ్యరేతసే నమః ఓం మహాదేవాయ నమః
ఓం ఉగ్రాయ నమః ఓం దుర్ధర్షాయ నమః ఓం అవ్యయాయ నమః
ఓం కపాలినే నమః ఓం గిరీశాయ నమః ఓం హరయే నమః
ఓం కామారయే నమః ఓం గిరిశాయ నమః ఓం పూషదంతభిదే నమః
ఓం అంధకానుర సూదనాయ నమః ఓం అనఘాయ నమః ఓం అవ్యగ్రాయ నమః
ఓం గంగాధరాయ నమః ఓం భుజంగభూషణాయ నమః ఓం దక్షాధ్వరహరాయ నమః
ఓం లలాటాక్షాయ నమః ఓం భర్గాయ నమః ఓం హరాయ నమః
ఓం కాలకాలాయ నమః ఓం గిరిధ్వనినే నమః ఓం భగనేత్రభిదే నమః
ఓం కృపానిధయే నమః ఓం గిరిప్రియాయ నమః ఓం అవ్యక్తాయ నమః
ఓం భీమాయ నమః ఓం కృత్తివాసనే నమః ఓం సహస్రాక్షాయ నమః
ఓం పరశుహస్తాయ నమః ఓం పురారాతయే నమః ఓం సహస్రపాదే నమః
ఓం మృగపాణయే నమః ఓం భగవతే నమః ఓం అపవర్గ ప్రదాయ నమః
ఓం జటాధరాయ నమః ఓం ప్రమథాధిపాయ నమః ఓం అనంతాయ నమః
ఓం కైలాసవాసినే నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం తారకాయ నమః
ఓం కవచినే నమః ఓం సూక్ష్మతనవే నమః ఓం పరమేశ్వరాయ నమః

free astrology chintamani
For free astrology click on the image

Comments