![]() |
chintamani free astrology |
లింగాష్టకమ్
బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగంజన్మజదుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం 1
దేవముని ప్రవరార్చితలింగం కామనదహన కరుణాకరలింగం
రావణదర్ప వినాశకలింగం తత్ర్పణమామి సదాశివలింగం 2
సర్వసుగంధి సులేపితలింగం బుద్దివివర్థన కారణలింగం
సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం 3
కనకమహామణి భూషితంలింగం ఫణిపరివేష్టిత శోభితలింగం
దక్షసుయఘ్న వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం 4
కుంకుమచందన శోభితలింగం పంకజహార సుశోభిత లింగం
సంచితపాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం 5
దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభి రేవచలింగం
దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం 6
అష్టదళోపరి వేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం
అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం 7
సురగురు సురవరపూజిత లింగం సురవనపుష్ప సదార్చితలింగం
పరమపదంపరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం 8
లింగాష్టక మిదంపుణ్యం యఃపఠేచ్ఛివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే
![]() |
For Free Astrology click on the image |
Comments
Post a Comment