చంద్రశేఖరాష్టకమ్
![]() |
chintamani free astrology |
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్
రత్నసాను శరాసనం రజతాద్రిశృంగ నికేతనం
శింజినీకృతపన్నగేశ్వరమచ్యుతానలసాయకం
క్షిప్రదగ్ధపురత్రయం త్రిదిశాలయై రభివందితం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయశోభితం
ఫాలలోచనజాత పావకదగ్ధ మన్మథవిగ్రహం
భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవ మవ్యయం ॥ చంద్ర ॥
మత్తవారణముఖ్య చర్మ కృతోత్తరీయమనోహరం
పంకజాసనపద్మలోచన పూజితాంఘ్రిసరోరుహమ్
దేవసింధుతరంగశీకరసిక్త శుభ్రజటాధరం ॥ చంద్ర ॥
యక్షరాజసఖంశుభగాక్షహరం భుజంగవిభూషణం
శైలరాజసుతాపరిష్కృత చారువామకళేబరమ్
క్ష్వేళనీలగళం పరశ్వథ ధారిణం మృగధారిణమ్ ॥ చంద్ర ॥
కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం
నారదాదిమునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరమ్
భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘసంఘ నిబర్హణం ॥ చంద్ర ॥
భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం
సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం
సోమవారిన భూహుతాశనసోమపానిఖిలాకృతం ॥ చంద్ర ॥
విశ్వసృష్టి విధాయినం పున రేవ పాలన తత్పరం
సంహరంత మపి ప్రపంచ మశేషలోక నివాసినమ్
క్రీడయంత మహర్నిశమ్ గణనాథయూథ సమన్వితం
చంద్రశేఖరమాశ్రయే మమకిం కరిష్యతి వై యమః
మృత్యుభీతమృకండుసూనుకృత స్తవం శివసన్నిధౌ
యత్ర కుత్ర చ యః పఠే న్నహి తస్య మృతు్యభయం భవేత్
పూర్ణమాయురారోగతామఖిలార్థ సంపదమాదరం
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నతః ॥
![]() |
For free astrology click on the image |
Comments
Post a Comment