అర్థనారీశ్వర స్తోత్రమ్
![]() |
Ardhanareeswarudu |
ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమఃశివాయై చ నమః శివాయ 1
కస్తూరికాకుంకుమచర్చితాయై చితా రజః పుజ్ఙవిచర్చితాయ
కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ 2
ఝుణత్క్వణత్కంకణనూపురాయై పాదాబ్జరాజత్పణితనూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయనమః శివాయై చ నమః శివాయ 3
విశాలనీలోత్పలలోచనాయై వికాసి పంకేరుహలోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ 4
మన్ధారమాలాకలితాలకాయై కపాలమాలాంకితకన్థరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయనమః శివాయై చ నమః శివాయ 5
అమ్భోధరశ్యామలకున్తలాయై తటిత్ర్పభాతామ్రజటాధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయనమః శివాయై చ నమః శివాయ 6
ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారకతాండవాయ
జగజ్జనన్యై జగదేకపిత్రే నమః శివాయై చ నమః శివాయ 7
ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ నమః నివాయై చ నమః శివాయ 8
ఏతత్పఠేదష్టకమిష్టదం యో భక్తా సమాన్యో భువిదీర్ఘజీవీ
ప్రాప్నోతి సౌభాగ్యమనన్తకాలం భూయాత్సదాచాస్య సమస్తసిద్దిః
ఫలశ్రుతి : ఈ స్తోత్రమును భక్తిశ్రద్ధలతో చదివినవారు భూమిపై చిరంజీవులై గౌరవాన్ని, సౌభాగ్యాన్ని,
భార్యాభర్తలు అన్యోన్యతను పొందుతారు.
![]() |
For Free Astrology Click on the Image |
Comments
Post a Comment