Menu - Pages

Home

Thursday, November 7, 2019

మార్కండేయకృత శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రమ్ - vajrakavacha stotram - chintamani free astrology

మార్కండేయకృత శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రమ్
sree venkateswara vajrakavacha stotram
chintamani free astrology 


నారాయణ పరంబ్రహ్మ సర్వకారణకారకం ।
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ ।।

సహస్ర శీర్షాపురుషో వేంకటేశ శ్శిరోఽవతు ।
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః ।।

ఆకాశరాట్ సుతానాధ ఆత్మానం మే సదావతు ।
దేవదేవోత్తమః పాయాద్దేహం మే వేంకటేశ్వరః ।।

సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజాని రీశ్వరః  ।
పాలయే న్మామకం కర్మసాఫల్యం నః ప్రయచ్చతు ।।

య ఏతద్వజ్రకవచ మభేద్యం వేంకటేశితుః ।
సర్వకాలః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః  ।।

శ్రీ వేంకటేశ్వర కవచ స్తోత్రం సంపూర్ణం.


ఫలితం: ఆపదలోవున్నడు, అనారోగ్యంతో బాధపడుతున్నపుడు, ప్రయాణాలలో పై స్రోత్రం పఠించడం ద్వరా శ్రీమణ్నారాయణుడు మీకు రక్షగా ఉంటాడు.


chintamani astrology
For free astrology click here

రాత్రి పరుండునపుడు - Hanuman Stotram when Sleeping - chintamani free astrology

రాత్రి పరుండునపుడు
stotram when sleeping -chintamani astrology
chintamani free astrology


రామస్కంధంహనుమంత - వైనతేయం వృకోదరం
శయనేతస్మరతేన్నిత్యం - దుస్స్వప్ననశ్యతి

ఫలితం : ప్రతి రోజు పడుకునేముందు పై మంత్రాన్ని పఠించి పడుకున్నట్లయితే రాత్రతిపూట పీడకలలు  రాకుండా ప్రశాంతంగా నిద్రపడుతుంది. చిన్నపిల్లలు నిద్రలో ఉలికిపడి, భయపడుతూ ఉంటారు. వారికి ఈ మంత్రాన్ని నేర్పించండి.

ఔషధము సేవించునపుడు పఠించవలసిన స్తోత్రం - To get health by using medicine stotram - chintamani free astrology

ఔషధము సేవించునపుడు పఠించవలసిన స్తోత్రం
stortam when using medicine
chintamani free astrology

శరీరే జర్ఘరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే
ఔషధం జహ్నవీతోయం వైద్యోనానాయణో హరి :

ఫలితం: అనారోగ్యంతో బాధపడుతూ జౌషదము (మందులు) వాడుతున్నవారు మందులు వేసుకునేటపుడు పై మంత్రాన్ని పఠించి వేసుకుంటే జబ్బులు త్వరగా తగ్గి కోలుకోవడం జరుగుతుంది.


వాటితోపాటు ప్రతి నిత్యం ఈ మంత్రాలు పటించండం ద్వారా  మంచి ఫలితాలు పొందవచ్చు

నిద్రనుండి లేవగానే
కరాగ్రేవసతే లక్ష్మీ :  కరమధ్యే సరస్వతీ : కరమూలేస్థితా గౌరీ
ప్రభాతేకరదర్శనమ్ .

భోజనమునకు ముందు :
బ్రహ్మార్పణం బ్రహ్మహ - విర్భ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుదమ్
బ్రహ్మైవ తేన గంతవ్యం - బ్రహ్మకర్మ సమాధినా

chintamani astrology
For free astrology click here


భోజనాంతరమున:
అగస్త్యంకుంభకర్ణచ - శమంచబడబానలం
ఆహారపరిణామార్ధం - స్మరామిచవృకోదరం

సంధ్యాదీపదర్శనం
దీపంజ్యోతిపరబ్రహ్మం - దీపం సర్వతమోపహం
దీపేనాసాధ్య తేస్సర్వం- సంధ్యాదీపం నమోస్తుతే


చంద్రదర్శనం ( నెలపొడుపు కనింపించినపుడు)
క్షీరసాగరసంపన్న లక్ష్మీప్రియసహోదర :
హిరణ్య మకుటా భాస్వద్బాలచంద్ర నమోస్తుతే ­­

ప్రయాణమవునప్పుడు పఠించవలసిన మత్రం - chintamani free astrology

ప్రయాణమవునప్పుడు పఠించవలసిన మత్రం
lord vishnu - chintamani free astrology
chintamani free astrology

యశ్యివోనామరూపాభ్యాం - యాదేవీంసర్వమంగళం
తయోస్సంస్మరణాత్పుంసాం - సర్వతో జయమంగళం
లాభస్తేషాం జయస్తేషాం - కుతంస్తేషాం పరాభవ
యేషామింధీవరశ్యామో - హృదయస్తోజనార్ధన :


గమనిక: ఏదైన పనిపై బయటకు వెళుతున్నపుడు  ఆ పనిలో విజయం చేకూరాలంటే పై మంత్రాన్ని నిష్టతో పఠించండి.
ఉదా: కోర్టు పనులు, విద్యార్థులకు పరీక్షలు, ఉద్యాగానికి ఇంటర్వూకు వెలుతున్నపుడు, పెళ్ళి సంబంధాలకు వెళుతున్నపుడు, ముఖ్యమైన శుభకార్యాలకు ఇలా ప్రతి పనిలో విజయం చేకూరాలంటే పై మంత్రాన్ని పఠించండి.

To get luck by journey -chintamani astrology



సర్వవిపత్తులు తొలగి సకల సంపదలు కలుగుటకు - chintamani free astrology

సర్వవిపత్తులు తొలగి సకల సంపదలు కలుగుటకు
to avoid problems and get luck, health and wealth
chintamani free astrology

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యభమ్
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయా : పతయే నమ :

అప మృత్యు నివారణ స్తోత్రం - Apamrutyu Nivarana Stotram - chintamani free astrology

apamrutyu nivarana stotram - chintamani free astrology
chintamani free astrology
అప మృత్యు నివారణ స్తోత్రం
ఉగ్రవీర్య మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్,
నృశింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహమ్
మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే,
అమృతేశాయ శర్వాయ శ్రీ మహాదేవతే నమ :

గమనిక: అనారోగ్యంతో బాధపడేవారు, కారు, బైక్, ఇతర వాహనలలో ప్రయాణించేటపుడు ప్రమాధాలు జరుగకుండా వుండేందుకు,  పరిశ్రమలలో పనిచేసేవారు, నిత్యం ప్రమాధాలకు దగ్గరగా వుండే పనులు చేసేవారు పై మంత్రమును నిత్యం పఠించనట్లయితే వారు ఆపదలకు దూరంగావుంటారు. పై మంత్రంతోపాటు నిత్యం విభూతి దారణ చేయడం శ్రయస్కరం.


chintamani free astrology
For free astrology click here


దశరథ ప్రోక్త శని స్త్రోత్రము - Dasharada prokta - Shani Stotram - chintamani free astrology

దశరథ ప్రోక్త శని స్త్రోత్రము
Dhasharada Proktha shani stotram - chintamani free astrology
chintamani free astrology
నమః కృష్ణాయ నీలాయ । శిభి ఖండ నిభాయచ ।
నమో నీల మధూకాయ । నీలోత్పల నిభాయచ ।
నమో నిర్మాంస దేహాయ । దీర్ఘ శ్రుతి జటాయచ ।
నమో విశాల నేత్రాయ । శుష్కోదర భయానక ।
నమోః పౌరుష గాత్రాయ । స్థూల రోమాయతే నమః ।
నమో నిత్యం క్షుధార్తాయ । నిత్య తృప్తాయతే నమః ।
నమో దీర్ఘాయ శుష్కాయ । కాలదంష్ట్ర నమోస్తుతే ।
నమస్తే ఘోర రూపాయ । దుర్నిరీక్ష్యాయతే నమః ।
నమస్తే సర్వ భక్షాయ । వలీముఖ నమోస్తుతే ।
సూర్య పుత్ర నమస్తేస్తు । భాస్కరో భయ దాయినే |
అధో దృష్టే నమస్తే స్తు । సంవర్తక నమోస్తుతే ।
నమో మందగతే తుభ్యం । నిష్ర్పభాయ నమోనమః ।
తపసా  జ్ఙాన దేహాయ । నిత్యయోగ రతాయచ ।
జ్ఙాన చక్షుర్నమస్తే స్తు । కశ్యపాత్మజ సూనవే ।
తుష్టో దదాసి రాజ్యం తం । క్రకుద్ధో హారసి తత్ క్షణాత్ ।
దేవాసుర మనుష్యాశ్చ । సిద్ధ విద్యాధరో రగాః ।

ఫలితం : శని గ్రహ అనుగ్రహం కోసం,  ఏలినాటి శని దోశాలు తొలిగుటకు మీకు దగ్గరలో గల దేవాలయానికి వెళ్ళి ఆ గుడిలో ఉన్శ నవగ్రహలలో శని గ్రహ దైవానికి నవ్వుల నూనెతో అభిషేకం చేస్తూ ఈ  స్తోత్రన్ని పఠించండి. ఫలితం తప్పక ఉంటుంది.

శనిగ్రహ దోశాలు తెలుసుకొనుటకు ఈ లింక్ పై క్లిక్ చేయండి

chintamani free astrology
For free Astrology Click Here






Monday, November 4, 2019

ఋణవిమోచన శ్రీ గణేశ స్తోత్రం (అప్పులు తీరుటకు) -Runavimochan Sree Ganesha Stotram - chintamani Free Astrology

ఋణవిమోచన శ్రీ గణేశ స్తోత్రం (అప్పులు తీరుటకు)
Runa Vimochana Sree Ganesha Stotram - chintamani free astrology
chintamani free astrology

అస్యశ్రీ ఋణహర్తృ గణపతి స్తోత్రమంత్రస్య సదాశివ ఋషిః । అనుష్టుప్ఛందః
శ్రీ ఋణహర్తృ గణపతిర్దేవతా । గౌం బీజం । గం శక్తిః గోం కీలకం ।
సకల ఋణనాశనే జపేవినియోగః ।
ఓం గణేశ । ఋణంఛింది । వరేణ్యం । హుం నమః ఫట్ ।
ఇతి కర హృదయాదిన్యాసః ।।
సిందూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం ।
బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్దెర్యతం తం ప్రణమామి దేవమ్ ।।
సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్ పూజితః ఫలసిద్దయేః
సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే ।।
త్రిపురస్య వధాత్పూర్వం శంభునా సమ్యగర్చితః
సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే ।।
హిరణ్యకశ్యప్వాధీనాం వధార్ధే విష్ణునా2ర్చితః
సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే ।।
మహిషస్య వధే దేవ్యా గణనాథః ప్రపూజితః ।
సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే ।।
తారకస్య వధాత్పూర్యం కుమారేణ ప్రపూజితః ।
సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే ।।
భాస్కరేణు గణేశోహి పూజితశ్చ సుశుద్ధ యేః
సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే ।।
శశినా కాంతి వృద్ధ్యర్థం పూజితో గణనాయకః ।
సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే ।।
పాలనాయచ తపసాం విశ్వామిత్రేణ పూజితః
సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే ।।
ఇదం త్వృణహరం స్తోత్రం తీవ్రవారిద్ర్యనాశనం ।
ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః
దారిద్ర్యం దారుణం త్యక్త్యా కుబేరసమతాం ప్రజేత్ ।
ఫడంతో 2 యం మహామంత్రః సార్ధపంచదశాక్షరః

ఫలితం : 
ప్రతిరోజు వీలుకాక పోతే వారానికి ఒక సారైనా ఫఠించినట్లయితే ఫలితం ఉంటుంది. 
త్వరగా తీరాలంటే మీకు  ఎంత ఎక్కవ వీలైతే అన్నిసార్లు చదువండి.

chintamani free astrology
For free astrology Click Here




కుడివైపు తిరిగి పడుకుంటే పిశాలు ఆవహిస్తాయా ?

కుడివైపు తిరిగి పడుకుంటే పిశాలు ఆవహిస్తాయా ?
త్వరలో...

బ్రతికి ఉన్నవారికి పిండప్రధానం చేయవచ్చా...? ఇలా చేస్తే దోషమా....? - chintamani free astrology

బ్రతికి ఉన్నవారికి పిండప్రధానం చేయవచ్చా...?
pinda pradanam- chintamani free astrology
chintamani free astrology
ఇలా చేస్తే దోషమా....?
చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు ? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? ప్రేతాత్మ దేవతగా ఎలా మారుతుంది ? పిండాలవల్ల ప్రయోజనం ఏమిటి అని ?
వీటికి సమాధానాలు ఉపనిషత్తులలో ఉన్నాయి. పిండోపనిషత్తు ఇది అథర్వన వేదానికి చెందినది. ఈ  వేదం కర్మ యోగానికి చెందినది.  ఇందులో నిత్యనైమిత్తికకామ్య యఘ్నాలు ఎలా చేయాలో చెప్పారు.
దేవతలు, మహర్షులు బ్రహ్మదేవుని ఈ విధంగా అడిగారు.
మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు అని, అందుకు బ్రహ్మదేవుడు జీవి దేహం  దేహి గురించి ఈ విధంగా చెప్పాడు.
మరణించిన తరువాత పంచభౌతికమైన ఈ శరీరం పంచభూతాలు (భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం) విడిపోతాయి. ఎప్పడుదైతే దేహి శరీరం నుంచి విడిపోతాడో పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలా వెళ్ళిపోతాయి. ముందు గా ఊపిరి (గాలి), తరువాత అగ్ని ( శరీరం చల్ల బడడం) ఆ తరువాత నీరు వెళ్ళిపోతాయి. తరువాత మిగిలిన దాతువులు, ఎముకలు,  వెంట్రుకలు, చర్మం ఇవి భూమిలో ( దహనం చేసిన తరువాత), ఆకాశంలో కలిసిపోతాయి. క్లుప్తంగా జరిగేది ఇదే.
మనకు కనిపించే బాహ్మ శరీరంతోపాటు, కారణ శరీరం, యాతనా శరీరం అని రెండు వుంటాయి.  కారణ శరీరం పాపపుణ్యాలతో మరో జన్మకు వెళితే, యాతన శరీరం స్వర్గానికో, నరకానికో వెలుతుంది. ఇలా వెల్లిపోగా మృతుని ప్రేత మిగిలి ఉంటుంది. ప్రేత పది రోజులు తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తుల చుట్టూ తిరుగుతుంది. ఆ సమయంలో చేసే నిత్య పిండం కాకి రూపంలో (పక్షి రూపం)లో వచ్చి తీసుకుంటుంది. దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రికులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి చెందిన ప్రేత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెలుతుంది.  దహన సంస్కారాది 12 రోజులు, మాసికాలు, సపిండీకరణం తరువాత తన తాతలు, తండ్రులతో కలిసి పితృస్థనాం పొందుతుంది. వీరినే పితృదేవలు అంటారు.
మృతుని కుటుంబీకులు ఇచ్చే పిండ ప్రదానం వలన మరో జన్మకు కొత్త శరీరం ఏర్పడుతుంది.
వారు పెట్టే పది పిండప్రధానాల ద్వారా కొత్త జీవితానికి అవసరమైన సంపూర్ణ శరీరం ఏర్పడుతుంది.
ఇది చనిపోయిన వారికి చేసే పిండప్రధానం వల్ల కలిగే ఫలితాలు.
అయితే కొంత మంది మానసిక స్థితి బాగోలేక ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. అలా వెళ్ళన వారి జాడ తెలియక పోవడం వలన చాలా కాలం వేచివున్న కుటుంబీలు వారు చనిపోయారో, బ్రతికువున్నారో తెలియక కొంతకాలనికి వారు చనిపోయివుంటారని నిర్ణయించకుని పిండప్రదానం చేస్తువుంటారు.
మరి కొందరు ఇతరులపై శత్రుత్వంతో పిండం వదులుతారు. మరి బ్రతికి వున్నవారికి పిండప్రధానం చేస్తే ఏమవుతుంది.  అంటే బ్రతికి ఉన్న వారికి చేసే పిండ ప్రధానం వలన ఎలాంటి ఫలితం ఉండదు.
ఎందుకంటే ఉదాహరణకు మనం ఒక బ్యాంకు ఎకౌంట్ తీసుకుందామని, మన పేరు, అడ్రస్, మన గుర్తింపు కార్డులు వంటి అన్ని ఆధారాలు ఇస్తాం. ఇవన్ని ఇచ్చినంత మాత్రాన బ్యాంకు ఎకౌంటు రాదు. సంబంధిత బ్యాంకు అధికారి ధృవకరించినపుడే ఎకౌంట్ వస్తుంది. అప్పడు మనం మన కాతాలో డబ్బులు వేయడం తీయడం జరుతుంది. అధికారి ఏకౌంట్ నెంబర్ ఇవ్వనంత వరకు లావాదేవీలు చేయలేం.
అలాగే మనిషి చనిపోయిన తారువాత స్వర్గంలోనో, నరకంలోనో మనకు ఎకౌంటు ఏర్పడుతుంది. ఇక్కడ యమధర్మరాజును అధికారి అనుకోవచ్చు. అయన మనకు మరణాన్ని ప్రదసాదిస్తేనే మనం చనిపోయినట్లు లెక్క. అంతే కాని ఎవరో మన పేరు, గోత్రం, చిరుణామ చెప్పి పిండప్రదానం చేసినంతమాత్రాన అవి మన ఎకౌంటుకు చేరవు.
అది మనం గిట్టనివాలు చేసినా అది వారికి మానసిక ఆనందం తప్ప వేరొకటి లేదు.

chintamani free astrology
For free astrology Click Here

మానసిక ఆనందానికి ఒక ఉదాహరణ  ఒక వ్యక్తి ఒక సౌందర్యవతిని ( సినీ నటి అనుకుందాం) ఆమెతో తను శారీరక సుఖం పొందినట్లు  మనసులో ఊహించుకున్నాడు అనుకుందాం. అంత మాత్రాన ఆ సౌందర్యవతి అతినితో గడిపిందా లేదు కదా...  అయితే ఇలా పర స్ర్తీని మనుసులో ఊహించున్నా పాపమే అని కురాన్ లోనూ ఉంది.
ఎవరైన బ్రదికి వున్నవారికి పిండ ప్రధానం చేస్తే అది చేసిన వారికే ఆ పాపం చుట్టకుంటుంది.  పిండ ప్రదానం  పొందినవారు ఛింతించవలసిన పనిలేదు.  ఒక వేల ఆవేదనగా అని పిస్తే ఈ విధంగా చేయండి.
మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కిడి పూజారిని అడిగి అతనికి దీపదానం చేయండి. మీకు ఎలాంటి దోషాలు అంటవు. దీపాదానం ఎలా చేయాలంటే  గోదుమ పిండితో చేసిన తొమ్మిది ప్రమిదలలో నూనే పోసి ఒక్కొక్క ప్రమిదలో మూడు వత్తులు వేసి వెలిగించి ఒక ప్లేటులో పెట్ట ఏవైన ఫలం, పుష్పం ఉంచి దక్షణతో సమర్పించండి. మానసిక ప్రశాంతకు మీ ఇష్టదేవతను (స్తోత్రాలు, అష్టోత్తరాలతో ) స్తుతించండి.
ఈ కార్తీక మాసంలో చేసే దీపదానం ఎంతో విశిష్టమైనది.
దేవతలకు సంబంధించి కొన్ని స్తోత్రాలను ఈ బ్లాగు నందు పొందు పరచడమైనది.  మరికొన్ని ముందు ముందు ప్రచురించ గలము.  కావున మీకు నచ్చినట్లయితే మా బ్లాగును ఫాలో అవుతూ వుండగలరు.
సర్వేజనా సుఖినో భవంతుః

Sunday, November 3, 2019

ఋణవిమోచనాంగారక స్తోత్రం - Runavimochana Angaraka Stotram - chintamani free astrology

ఋణవిమోచనాంగారక స్తోత్రం
chintamani free astrology
chintamani free astrology


స్కంద ఉవాచ:
ఋణగ్రస్తనరాణాం తు - ఋణముక్తి : కథంభవేత్
బ్రహ్యావాచ : వక్ష్యే హం సర్వలోకానాం -  హితార్థం హితకామదమ్.
శ్రీ మదంగారకస్తోత్రమహామంత్రస్య - గౌతమ రుషి : - అనుష్టుప్ చంద :

ధ్యానమ్
రక్తమాల్యాంబరధర : శూలశక్తిగదాధర:
చతుర్భుజో మేషగతో - వరదశ్చ ధరాసుత :
మంగళో భూమిపుత్రశ్చ - రుణహర్తా ధనప్రధ :
స్థిరాసనో మహాకాయ : సర్వకామఫలప్రద:
లోహితో లోహితాక్షశ్చ - సామగానం క్రుపాకర :
ధరాత్మజ: కుజో భౌమో - భూమి జో భూమినందన:
అంగారకో యమశ్చైవ - సర్వరోగాపహారక :
సృష్టేః కర్తా చ హర్తాచ - సర్వ దేవైశ్చ పూజిత :
ఏతాని కుజ నామాని - నిత్యం య: ప్రయత పఠేత్
ఋణం న జాయతే తస్య - ధనం ప్రాప్నో త్యసంశయమ్.
అంగారక - మహీపుత్ర - భగవాన్ భక్తవత్సల
నమోస్తుతే మమాశేష - ఋణ మాశు వినాశయ
రక్తగంధైశ్చ పుష్పైశ్చ - ధూపదీపైర్గుడోదకై :
మంగళం పూజయిత్వాతు - దీపం దత్వా తదంతికే.
రుణ రేఖా : ప్రకర్తవ్యా - అంగారేణ తదగ్రత :
తాశ్చ ప్రమార్జయే త్పశ్చాత్ - వామపాదేన సంసృశన్.
మూలమంత్ర :
అంగారకమహీపుత్ర - భగవాన్ భక్తవత్సల :
నమోస్తుతే మమాశేష - రుణమాశు విమోచయ.
ఏవం కృతే నసందేహో - ఋణం హిత్వా ధనీభవేత్
మహతీం శ్రియ మాప్నోతి - హ్యపరో ధనదో యథా
అర్ఘ్యము :
అంగారక మహీపుత్ర  భగవాన్ భక్తవత్సల,
నమోస్తుతే మమాశేష - ఋణ మాశు విమోచయ,
భూమి పుత్ర మహాతేజ - స్స్వేదోద్భవ పినాకిన :
ఋణార్త స్త్వాం ప్రపన్నోస్మి - గృహణార్ఘ్యం నమోస్తుతే.

ఫలితం: 
ప్రతి రోజు ఈ స్త్రోత్రం పారాయణ చేసిన ఋణబాధలు (అప్పులు) తొలగిపోవును.


chintamani free astrology
For free astrology click here



శ్రీ సూర్యాష్టకమ్ - Sree Suryastakam - chintamani free astrology

శ్రీ సూర్యాష్టకమ్
chintamani free astrology
chintamani free astology


1. ఆదిదేవ । నమస్తుభ్యం  - ప్రసీద మమ భాస్కర
   దివాకర । నమస్తుభ్యం - ప్రభాకర నమోస్తుతే
2. సప్తాశ్వరథ మారూఢం - ప్రచండం కశ్యపాత్మజం
    శ్వేతపద్మధరం దేవం - తం సూర్యం ప్రణమామ్యహం
3.  లోహితం రథమారూఢం - సర్వలోకపితామహం
   మహాపాపహరం  దేవం - తం సూర్యం ప్రణమామ్యహమ్
4. త్రైగుణ్యం చ మహాశూరం - బ్రహ్మవిష్ణుమహేశ్వరమ్
    మహాపాపహరం  దేవం - తం సూర్యం ప్రణమామ్యహమ్
5. బ్రుహితం తేజసాంపుంజం - వాయు రాకాశ మేవ చ
   ప్రియంచ సర్వలోకానాం - తం సూర్యం ప్రణమామ్యహమ్
6. బంధూకపుష్ప సంకాశం - హరకుండల భూషితం
   ఏకచక్ర దరం దేవం - తం సూర్యం ప్రణమామ్యహమ్
7. తం సూర్యం లోకకర్తారం - మహాతేజ : ప్రదీపనమ్
    మహాపాపహరం  దేవం - తం సూర్యం ప్రణమామ్యహమ్
8. తం సూర్యం జగతాం నాథం - జ్నానప్రకాశ్యమోక్షదమ్
   మహాపాపహరం  దేవం - తం సూర్యం ప్రణమామ్యహమ్
9. సూర్యాష్టకం పఠే న్నిత్యం - గ్రహపీడా ప్రణాశనం
    అపుత్రో లభతే పుత్రం - దరిద్రో ధనవా న్భవేత్
10. అమిషం మధుపానం చ య: కరోతి రవేర్ధినే
     సప్త జన్మ భవేద్రోగి  - జన్మ జన్మ దరిద్రతా
11. స్ర్తీ తైలమధుమాంసాని - యే త్యజంతి రవేర్ధినే
    న వ్యాధి: శోకదారిద్ర్యం - సూర్యలోకనం చ గచ్ఛతి.


chintamani free astrology
For free astrology click here


అథ సంకటనాశన శ్రీ గణపతి స్తోత్రమ్ -Sankatanashana sree ganapathi stotram - chintamani free astrology

chintamani free astrology
chintamani free astrology
అథ సంకటనాశన శ్రీ గణపతి స్తోత్రమ్

1. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకమ్
   భక్తావాసం స్మరేన్నిత్య మాయుష్కామార్ధసిద్దయే
2. ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకమ్
   తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్రం చతుర్ధకమ్
3. లంబోధరం పంచమం చ షష్ఠం వికటమేవచ
   సప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తథాష్టకమ్
4. నవమం బాలచంద్రంచ దశమంతు వినాయకమ్
    ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్
5. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం య: పఠేన్నర:
   నచవిఘ్న భయంతస్య సర్వసిద్ధికరం ప్రభో
6. విద్యార్థీ లభతే విద్యాం ధనార్జీ లభతే ధనమ్
    పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్
7.  జపేద్గణపతి స్తోత్రం షడ్మిర్మాసై : ఫలం లభేత్
    సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయ :
8. అష్టభ్యో బ్రహ్మణేభ్యశ్చ  లిఖిత్వాయ సమర్పయేత్
    తస్య విద్యాభవేత్సర్వాగణేశస్య ప్రసాదత :

ఫలితం:  ప్రతి రోజు శ్రీ గణపతి స్తోత్రాన్ని చదివినట్లయితే మీరు చేయబోయే పనులలో అటంకాలు తొలగి విజయం చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు, వ్యాపారం ప్రారంభించేటప్పుడు, పరీక్షలు వ్రాసేటపుడు ఇలా ఒకటని కాదు ఎలాంటి పనులలోనైనా  ఆటంకాలు ఏర్పడితే ఆ విఘ్నాలు తొలగాలంటే ప్రతి రోజు ఈ శ్రీ గణపతి స్తోత్రం భక్తి శ్రద్దలతో చదవండి.


chintamani free astrology
For free astrology click here



Saturday, November 2, 2019

అదృష్టం కలగాలంటే - Be a Luck - Chintamani free astrology

అదృష్టం కలగాలంటే :  
chintamani free astrology
chintamani free Astrology

అన్ని కష్టాలు తీరి, అన్ని భాద్యతలు తేలికగా నెరవేరాలంటే, ఆదాయం బాగావుండాలన్నా ఇంట్లో ఈ క్రింది గ్రంధాలు కొని పెట్టకోండి. వాటిని చదివినా, చదవక పోయినా వాట మహత్తువలన అంతులేని అదృష్టాలు కలుగుతాయి. గృహయోగం, వాహనయోగం, సకాలంలో వివాహాలు, మంచి సంతానాలు కలుగుతాయి.
1. మహాభారతం
2. రామాయణం
3. మహాభాగవతం
4. భగవద్గీత
వీటికి తోడు అష్టాదశ పురాణాలు కూడా ఇంట్లోగానీ, ఆఫీసులోగానీ పెట్టుకొనిన మంఛి ఫలితాలు కలుగుతాయి.


chintamani free astrlogy
For Free Astrology Click Here


Friday, November 1, 2019

శ్రీ మంగళ చండికా స్తోత్రమ్ - Mangala chandika stotram - chintamani free astrology

chintamani free astrology
chintamani free astrology
శ్రీ మంగళ చండికా స్తోత్రమ్

రక్ష రక్ష జగన్మతః దేవి చండికే |
హరికే విపదాం హర్ష మంగళ కారికే ||
హర్ష మంగళ దక్షే చ హర్ష మంగళ దాయికే |
శుభే మంగళ దక్షే చ శుభే మంగళ చండికే ||
మంగళ మంగళ దక్షే చ సర్వమంగళ మాంగళ్యే |
సదా మంగళదేవీం సర్వేషాం మంగళాలయే ||
పూజ్యే మంగళ వారేచ మంగళాభీష్ట దేవతే |
పూజ్యే మంగళ భూపస్య మను వంశస్య సంతతీ ||
మంగళా ధిష్టితా దేవి మంగళానాం చ మంగళే |
సంసార మంగళధరే మోక్ష మంగళదాయినీ ||
సారే చ మంగళాధారే పారేచ సర్వ కర్మణా |
ప్రతిమంగళ వారేచ పూజ్య మంగళ సుఖప్రదే ||

ఫలితం : 
ధన,ధాన్య, వ్యాపార అభివృద్దికి, కోర్టు వ్యవహారాల అనుకూలతకు, సకల సమస్యల పరిష్కారానికి.


For Free Astrology Click Here


కార్తవీర్యార్జున స్తోత్రమ్ - karthaveeryarjuna stotram - chintamani free astrology

karthaveerya stotram - chitamani
karthaveerya - chintamani free astrology
కార్తవీర్యార్జున స్తోత్రమ్

ఓం కార్త వీర్యా ఖలద్వేషీ కృతవీర్యో సుతోబనీ
సహస్రబాహుః శతృఘ్నోర్తవాసా ధనుర్థరః
రక్తగంధో రక్తమాల్యో రాజాస్మర్తురభీష్టదః
సంపదస్తస్య జాయంతే జనాః సరేవవశం గతాః
రాజానో దాసతాం యాన్తి అరిపక్షో వశ్యతాంగతః
ఆనయత్యాశు దూరస్థః క్షేమలాభయుతం ప్రియామ్
సర్వసిద్ధి కరం స్తోత్రం జప్తూ ప్త్రుణాం సర్వకామదమ్
కార్తవీర్యో మహావీర్యో సర్వశతృ వినాశకః
సర్వత్ర సర్వదా తిష్ఠ దృష్టాన్ నాశయ పాహిమాం
ఉత్తిష్ఠ దుష్టదమన సప్తద్వీపైక పాలకః
త్వమేవ శరణం ప్రాప్తం సర్వతో రక్షరక్షమాం
దుష్టఘ్ను కిం త్వ స్వరూపిణి కింతిష్ఠసి కించిరాయసి
పాహినః సర్వదా సర్వభయేభ్యః స్వసుతానిచ
మతి భంగః స్వరోహీనః శతౄణాం ముఖ భంజనం
రిపూణాంచ సదైవాస్తు సభాయం మే జయంకురు
యస్య స్మరణ మాత్రేణ సర్వదుఃఖక్షయే భవేత్
తం నమామి మహావీరమర్జునం కృత వీర్యజమ్
హైహయాధిపతేః స్తోత్రం సహస్రవృత్తికం కృతమ్
వాంచితార్థ ప్రదం లాణాం శూద్రాద్యైన శృతం యది.
కార్తవీర్యార్జునో నామ రాజాబాహ్వోః సహస్రవాన్
తస్య సంస్మరణా దేవ హృతం

ఫలితం : మీ జీవితంలో కోల్పోయిన వాటిని తిరిగి పొందటానికి,  (మనిషి గాని, పెంపుడు జంతువుగాని, మీకు ఇష్టమైన వస్తువు కాని, మీకు రావల్సిన బాకీలు కాని, భూమిగాని, మీ ఇంట్లో దొంగిలించబడిన వస్తువుగాని మరేదైనా కానియండి, ) మరల తిరిగి  రావాలంటే  అమృతతుల్యమైన ఈ మంత్రాన్ని అనుష్ఠించండి. ఫలితం మీకే తెలుస్తుంది.
గమనిక: మీ శక్తి అనుసారం రోజుకు ఒకసారి నుంచి ఎన్నిసార్లయినా స్తోత్రాన్ని ఫఠించండి. ఫలితం తొందరగా రావాలంటే వీలైనంత ఎక్కువ సార్లు పఠించండి.

chintamani free astrology
For free astrology click here